ఈ కామసూత్రాలు స్త్రీలు తప్పక తెలుసుకోవాలి?

Mon Jul 06 2020 07:00:01 GMT+0530 (IST)

Women must know these Kamasutras

ఇప్పుడంటే పోర్న్ వీడియోలు.. శృంగార చిత్రాలు.. ఇతర శృంగార పుస్తకాలు ఉన్నాయి. కానీ ఎప్పుడో మన శాస్త్రాల్లో శృంగార ప్రస్తావన ఉంది. లైంగిక జీవితంపై ఏకంగా మన వాత్సాయనుడు ‘కామసూత్రాలు’ వల్లెవేశాడు. వాత్సాయనుడి కామసూత్రాలు ఇప్పటికీ ఫేమస్. సంతృప్తికరమైన లైంగిక జీవితాన్ని ఎలా పొందాలో అందులో వివరించాడు.శృంగారం గురించి మహిళలకు ఇప్పటికీ సమాజంలో చాలా తక్కువ తెలుసు. ప్రతీ అమ్మాయి పెళ్లికి ముందు కామసూత్ర పుస్తకం చదవితే భయాలు తొలుగుతాయి. వివాహం తర్వాత భర్తను సుఖపెట్టవచ్చు. శృంగార క్రీడకు ముందుగానే సన్నద్ధం కావచ్చు. అందులోని నైపుణ్యాల గురించి తెలుసుకోవాలి..

ఒక మహిళ మొత్తం 64 కళలను తప్పక నేర్చుకోవాలని కామశాస్త్రం సూచిస్తోంది. స్మార్ట్ గా ఉండే మహిళలు ఆకర్షనీయంగా ఉంటారని కామశాస్త్రం చెబుతోంది.

పురుషాంగం పరిమాణంను బట్టి స్త్రీ లైంగిక జీవితాన్ని ఆనందిస్తుందని కామసూత్రం చెబుతోంది. అదే ఆనందదాయకంగా మారుతుందని తెలుపుతోంది.

కామసూత్రలో చెప్పిన మరో విషయం స్త్రీ పురుషులద్దరూ నీట్ గా ఉండాలని .. అన్ని చోట్ల జుట్టు తొలగించుకోవడం.. ముఖం నోరు శుభ్రంగా ఉంచుకోవడం .. స్నానం చేయడం.. ఆరోగ్యకరమైన రూపాన్ని కాపాడుకోవాలని నొక్కిచెప్పింది.

పురుషులకు తమ సెక్స్ కోరికను ఎలా వ్యక్తం చేయాలో కామసూత్రంలో వివరించారు. ఫ్లోర్ ప్లే ల గురించి ఇందులో వివరించారు.. ఎనిమిది భాగాల్లో ఎలా తాకాలో సృశించాలో వివరించింది. ముద్దులు పెట్టడం.. ఎక్కడ ప్రక్రియ ప్రారంభించాలో 10 అధ్యయాల్లో వివరిస్తుంది.