పేరుకు వంటలు.. చేసేది అందాల ఆరబోత..

Sun Aug 01 2021 08:00:01 GMT+0530 (IST)

Unique Village Food In a YouTube channel

సోషల్ మీడియా వచ్చాక ఏది ఎప్పుడు వైరల్ అవుతుందని ఎవరూ చెప్పలేని విధంగా ఉంది. ఒక మారుమూల బెంగాల్ రాష్ట్రంలో విలేజ్ వంటకాల యూట్యూబ్ చానెల్ ప్రారంభమైంది. అయితే వంటల వీడియోలు అందులో తీస్తున్నారు. అది పల్లె వాతావరణంలో చెట్ల కింద.. పొలాల గట్లపై వండుతున్నారు.ఇందులో స్పెషల్ ఏముందని అనుకుంటున్నారా? అక్కడే ఉంది మేజిక్..బెంగాల్ లో ప్రకృతిలో సహజసిద్ధమైన పొయ్యిలతో భారీ ఎత్తున వంటలు వండుతోంది ఓ అందెగత్తె. వంటల కంటే కూడా తన అందాలు ఆరబోస్తూ ఆ వంటలు చేయడమే ఇక్కడ వైరల్ అవుతోంది. ఆమె చేసే వంటలను ఎవరూ చూడడం లేదు.. కేవలం ఆమె వంటలు చేస్తూ ఆరబోసే అందాలనే చూస్తున్నారు. అలా ఆ వీడియోలు పాపులర్ అయ్యి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బెంగాల్ కు చెందిన యూట్యూబ్ చానెల్ యూనిక్యూ విలేజ్ ఫుడ్ ఇప్పుడు తెగ ఆకట్టుకుంటోంది. చూసినవాళ్లు మళ్లీ మళ్లీ ఆ వంటలు చూస్తున్నారు. ఆ వంటలు చేసే మహిళ వేసుకున్న ఆఫ్ సారీలో మొత్తం ఎద అందాలు నడము.. ఇతర వాటిని చూపిస్తూ సెగలు పుట్టిస్తోంది. పైకి ఆమె వంటలే చేస్తున్నా.. ఇన్ డైరెక్టుగా అందాలు ఆరబోస్తోంది. దీంతో నెటిజన్లు యువత పెద్ద ఎత్తున ఆ వంటలు చూస్తే లక్షల వ్యూస్ ఇప్పిస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.

వంటల వీడియోల్లో అన్నీ శాఖహార వంటలే ఆ ముద్దుగుమ్మ చేస్తోంది. ఇప్పటికే ఒక్కో వీడియోకు 25 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఒక్కో వంటకు యావరేజ్ గా 5 లక్షల వ్యూస్ వస్తున్నాయి. దీనంతటికి కారణం స్కిన్ షోనేనన్న వాదన వినిపిస్తోంది.