శృంగారం గురించి నమ్మలేని విచిత్రమైన వాస్తవాలు!

Mon Jul 06 2020 05:00:01 GMT+0530 (IST)

Unbelievably weird facts about romance!

శృంగారం గురించి ఒకప్పుడు పెళ్లి అయ్యే వరకు తెలిసేది కాదు.. కానీ ఇప్పుడు పదో తరగతిలోనే కన్యత్వం పోగొట్టుకునేలా చెలరేగిపోతున్నారు నేటి యువత. నాటి నేటికి చాలా మారింది. ఈ నేపథ్యంలోనే శృంగారం గురించి కొన్ని నమ్మలేని విచిత్రమైన వాస్తవాలున్నాయి.*శృంగార కోరికలు ఆడవారికే ఎక్కువ ఉంటాయి. అయితే కలయికలో పాల్గొన్నప్పుడు మగవారు 200 కేలరీలు ఖర్చు చేస్తే.. మహిళలు కేవలం 69కేలరీలే ఖర్చు చేస్తారట.. మహిళలు కామ్ గా పడుకుంటే పురుషులే కష్టపడుతుంటారు.

*ఇక శృంగారంలో ఉద్వేగం పురుషులకు 6 సెకన్ల పాటే ఉంటుందట.. అదే మహిళల్లో ఆ మూడ్ 20 సెకన్ల పాటు ఉంటుంది.

*శృంగారంలో పాల్గొంటే మీకు తలనొప్పి మైగ్రేన్స్ త్వరగా తగ్గిపోతాయట..

*గే పురుషులకు సాధారణ పురుషుల కంటే పెద్ద పురుషాంగం ఉంటుంది.కానీ అది గట్టిపడకపోవడంతో ఎటువంటి ఉపయోగం లేదు.

*రాత్రికంటే ఉదయం వేళ శృంగారంలో పాల్గొంటే ఎక్కువ ఉత్సాహం. ఆనందం ఉంటుందట..

*ఎక్కువ సేపు పగలు శృంగారంలో పాల్గొంటే అలసిపోయి మిగతా పనులు ఆలస్యం అవుతాయట..

*శృంగారంతో ఒత్తిడిని పూర్తి దూరం చేసుకోవచ్చు.

*పోర్న్ లేదా బ్లూ ఫిల్మ్ చూసి అలా చేయాలని అనుకోవడం పెద్ద పొరపాటు అని నిపుణులు సూచిస్తున్నారు. మీకు సరిపోయేలానే చేయాలంటున్నారు.

*శృంగారం తర్వాత అయితే నిద్ర లేదా ఆకలి అవుతుంది. తినడానికి పక్కనే పండ్లు లాంటివి పెట్టుకుంటే సమస్య రాదు.