Begin typing your search above and press return to search.

షాకింగ్: భర్తకు విడాకులు.. ఆత్మలతో భార్య శృంగారం

By:  Tupaki Desk   |   12 July 2020 12:30 AM GMT
షాకింగ్: భర్తకు విడాకులు.. ఆత్మలతో భార్య శృంగారం
X
ఆత్మలంటేనే కొందరికీ కింద తడిచిపోతుంది. వాటిని చూడాలంటే భయం వేస్తుంది.అలాంటిది ఆత్మలతో సంసారమా అని ఆశ్చర్యపోకండి.. యూకేకు చెందిన 30 ఏళ్ల మహిళ నిజంగానే ఆత్మలతో శృంగారం చేశానంటోంది. ఇన్నాళ్లు సినిమాల్లోనే అనుకున్నాం కానీ.. నిజ జీవితంలో కూడా ఈమె ఆత్మలతో శృంగారం చేసిందనేసరికి అందరూ ముక్కున వేలేసుకున్నారు.

యూకే మహిళ 15 ఆత్మలతో ఏకాంతంగా సహజీవనం చేసిందట.. భర్తను సైతం వదిలి వాటితోనే జీవించేందుకు సిద్ధమైంది. ఇప్పటికీ ఆమె తన లైంగిక కోరికలను తీర్చుకునేందుకు ఆత్మలనే వాడుకుంటోందట.. మనుషులతో పోల్చితే ఆత్మలే సెక్స్ లో బాగా పాల్గొంటాయంటూ చెబుతోంది ఆమె.

థిస్ట్ రియల్మ్ అనే మహిళ ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఆత్మలతో పరిచయం ఏర్పడిందట.. తాను 15 ఆత్మలతో సెక్సులో పాల్గొన్నానని చెబుతోంది. మొదట ఓ పార్క్ లో ఏదో ఎనర్జీ తనను బలంగా తాకిందని.. అది ఓ పురుషుడి ఆత్మ అని చెప్పింది. దానితో చాలా ఏళ్లు రిలేషన్ లో ఉన్నానని చెప్పింది.

ఆత్మలతో అక్రమ సంబంధం పెట్టుకున్నానని తన భర్త విడాకులు ఇచ్చాడని థిస్ట్ తెలిపింది. నా భర్త ఎప్పుడూ ట్రావెలింగ్ లో ఉండడంతో నాకు ఆత్మలతో పరిచయం ఏర్పడి బెడ్రూమ్ లో కోరికలు తీర్చుకునే దాన్ని అని తెలిపింది. దాదాపు 15 దెయ్యాలతో శృంగారంలో పాల్గొన్నానని తెలిపింది.

అయితే ఆమె చెప్పేది ఎంతవరకు నిజమో అబద్దమో తెలియక మీడియా ప్రతినిధులు తలపట్టుకున్నారు.ఆమె అబద్ధం చెబుతుందనే అనుమానాలను వైద్యులు వ్యక్తం చేస్తున్నారు.

వీడియో