Begin typing your search above and press return to search.

టాప్ 10 పోర్న్ స్టార్ల సంపాదన తెలిస్తే షాకే

By:  Tupaki Desk   |   9 Dec 2019 1:30 AM GMT
టాప్ 10 పోర్న్ స్టార్ల సంపాదన తెలిస్తే షాకే
X
పోర్న్.. దేశంలో దీని మీద నిషేధం ఉన్నా ఇంటర్నెట్ లో దీన్ని చూసే వారు కోట్ల మందే ఉన్నారు. పోర్న్ చూడనిదే నిద్రపోని వారు కూడా ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలో ఆంక్షలున్నా చూడడం నేరమైనా.. విదేశాల్లో పోర్న్ ఇండస్ట్రీ ఒక పరిశ్రమగా ఉందంటే అతిశయోక్తి కాదు.. శృంగార చిత్రాలలో నటించే హీరోయిన్లు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వారున్నారు. వారి సంపాదన కోట్లలోనే ఉందంటే నమ్మశక్యంగా లేదా..? కానీ ఇదీ నిజం..

సన్నీ లియోన్. ఒకప్పుడు విదేశాల్లో పాపులర్ పోర్న్ స్టారే. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లోకి వచ్చి శృంగారభరిత చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్ గా సెటిల్ అయ్యారు. ఆమె పోర్న్ స్టార్ గా ఉన్నప్పుడు ఆమె సంపద విలువ అక్షరాల 25 లక్షల అమెరికన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో 17 కోట్ల 82 లక్షలు.

శృంగార తారలు సీన్ల లెక్కనే డబ్బులు తీసుకుంటారు. టాప్ పోర్న్ స్టార్ లు ఒక్క సీన్ కు 700 నుంచి 2500 డాలర్ల వరకూ చార్జ్ చేస్తారు. 6000 డాలర్లు తీసుకునే వారున్నారు. మన కరెన్సీలో దాదాపు 50వేలు ఒక సీన్ కు తీసుకుంటారన్న మాట.. ప్రపంచంలో ఉన్న టాప్ పోర్న్ స్టార్ లు వారి ఆదాయాన్ని తెలుసుకుందాం..

1) జెన్నా జేమ్ సన్: ప్రపంచంలోనే నంబర్ 1 పోర్స్ స్టార్ గా ఈమె గుర్తింపు పొందారు. క్వీన్ ఆఫ్ పోర్న్ అని ఈమెను పిలుస్తారు. మోస్ట్ ఫేమస్ పోర్న్ ఎంటర్ టైనర్ ఈమె. జెన్నా సంవత్సర ఆదాయం ఏకంగా.. 3 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో 213 కోట్లు. ప్రపంచంలోనే పోర్న్ ద్వారా అత్యధికంగా సంపాదిస్తోంది. ఈమె. జెన్నా సంపాదన ముందర మన స్టార్లందరూ దిగదుడుపే.

2) టెర్రా పాట్రిక్: ఈమె ప్రపంచంలోనే జెన్నా తర్వాత నంబర్ 2 పోర్న్ స్టార్. ఈమె సంవత్సర సంపాదన విలువ 1.15 కోట్ల డాలర్లు.

3. జెస్సీ జానే: ప్రపంచంలోనే మూడో టాప్ మోస్ట్ పోర్న్ స్టార్. ఈమె సంపాదన 80 లక్షల డాలర్లు

4. బీ ఓలన్స్: నాలుగో పోర్న్ స్టార్. సంపాదన విలువ 50లక్షల డాలర్లు

5. జెన్నా హజె: టాప్ 5 పోర్న్ స్టార్. సంపాదన విలువ 37 లక్షల డాలర్లు

6.సాషా గ్రే: 18 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చిన యంగ్ పోర్న్ స్టార్. సంపాదన విలువ 30లక్షల డాలర్లు

7. సన్నీ లీయోన్: ఈమె బాలీవుడ్ సినిమాల్లోకి వచ్చి పోర్న్ ఇండస్ట్రీ నుంచి రిటైర్ అయినా టాప్ పోర్న్ స్టార్ సంపాదనలతో పోలిస్తే ఈమె సంపద విలువ 25 లక్షల డాలర్లుగా ఉంది.

8. లిసా యాన్: ఈమె సంపాదన విలువ 20లక్షల డాలర్లు

9.ఎసా అకిరా: ఈమె సంపాదన విలువ 15లక్షల డాలర్లు

10. నిక్కీ బెంజ్: ఈమె సంపాదన విలువ 10లక్షల డాలర్లు

ఇలా టాప్ పోర్న్ స్టార్ల సంపాదన కళ్లు బైర్లు కమ్మే లెవల్లో ఉంది. సినీ తారలకు ఏమాత్రం తీసిపోకుండా పోర్న్ రంగంలో టాప్ స్టార్లుగా వీరు కొనసాగుతున్నారు.