శృంగారం తర్వాత అస్సలు చేయకూడని పని ఇదే!

Sun Jul 12 2020 10:00:00 GMT+0530 (IST)

This is the work that should not be done at all after romance!

కరోనా లాక్ డౌన్ తో కావల్సినంత సమయం చిక్కేసరికి చాలా మంది తనివితీరా శృంగార ఢోలికల్లో మునిగితేలుతున్నారు. అనుభూతిని పొందుతున్నారు.నిజానికి శృంగారం కోసం పురుషులు వెంపర్లాడుతుంటారు కానీ.. స్త్రీలకే ఎక్కువగా కోరికలు ఉంటాయి. పురుషుల హార్మోన్లతో పోలిస్తే స్త్రీలలో ఉండే హార్మోన్లు ఈ రకమైన కోరికలు ఎక్కువగా కలిగేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక శృంగారాన్ని తృప్తిగా భావించేది స్త్రీలేనట..

పురుషులకు వీర్యం బయట పడిపోతే సంతృప్తి చెందుతారు. అప్పటిదాకా వారికి తృప్తి లభించదు.  కానీ స్త్రీలలో మాత్రం అలాకాదు. కలయిక సమయంలో వారు ఆసాంతం పూర్తిగా అనుభూతి చెందుతారు. ఒకరకమైన మూలుగు శబ్ధాన్ని చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే పురుషులు ఇంకా స్పీడుగా చేయడానికి ఉత్సాహం చూపుతారట..

కలయిక తర్వాత పురుషులు చేసే కొన్ని పనులు వారిని ఇబ్బందుల్లోకి గురిచేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శృంగార ప్రక్రియ అయిపోగానే నీరసపడిపోయి పురుషులు మంచినీరు పండ్ల రసాలు తాగుతుంటారు. అలా చేయడం వల్ల శరీర అవయవాల్లో చలనం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.పక్షవాతం వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

శృంగారం తర్వాత మూత్ర విసర్జన చేయాలి. అలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడుతారు. శృంగారం తర్వాత ఒకరి నుంచి మరొకరికి వేల క్రిములు ట్రాన్స్ ఫర్ అవుతాయి. ఎలర్జీకి దారితీస్తాయి. కాబట్టి అన్నింటిని శుభ్రంగా కడుక్కోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.