కూతురు సెక్స్ టాయ్స్ ఆర్డర్.. తల్లికి డెలివరీ.. ఏం జరిగిందంటే?

Sun Aug 09 2020 06:00:10 GMT+0530 (IST)

Daughter Order Toys .. Delivery to Mother .. What Happened?

లాక్ డౌన్ తో అందరూ ఇంటికే పరిమితమై పోయారు. ముఖ్యంగా చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ప్రేమికులు యువత కరోనా భయానికి ఎటూ వెళ్లలేకపోతున్నారు. వీరంతా విరహా వేదనతో రగిలిపోతున్నారు. తమ లైంగిక కోరికలకు తట్టుకోలేక కృత్రిమంగా తీర్చుకునేందుకు పలు మార్గాలు అన్వేషిస్తున్నారు.ఈ క్రమంలోనే సెక్స్ టాయ్స్ వినియోగం కరోనా లాక్ డౌన్ కాలంలో బాగా పెరిగింది. తాజాగా ఓ యువతి తనలో కలిగిన కోర్కెలను అణుచుకోలేక ఓ ఆన్ లైన్ వెబ్ సైట్ లో సెక్స్ టాయ్స్ కొనుగోలు చేసింది.

అయితే డెలివరీ బాయ్ అది కూతురుకు ఇవ్వకుండా ఆమె తల్లి చేతిలో పెట్టాడు. ఆమె ఓపెన్ చేసి చూసి ఖంగుతింది.ఈ ఘటన ఇంగ్లండ్ దేశంలో చోటుచేసుకుంది.

తల్లి ఆ సెక్స్ టాయ్స్ బాక్స్ తీసుకొచ్చి కూతురు ముఖాన కొట్టి చెడామడా తిట్టేసింది. తన ఖాతా నుంచి ఆన్ లైన్ లో ఆర్డర్ చేశావని అందుకే తనకు పార్శిల్ వచ్చిందని తెలిపింది. తన పేరుతో బుక్ చేయవద్దని హితవు పలికింది.