Begin typing your search above and press return to search.

లాక్ డౌన్: మనోళ్లు పోర్న్ చూస్తూ తెగ చేసేస్తున్నారట..

By:  Tupaki Desk   |   8 April 2020 6:50 AM GMT
లాక్ డౌన్: మనోళ్లు పోర్న్ చూస్తూ తెగ చేసేస్తున్నారట..
X
లాక్ డౌన్ తో దేశంలో సర్వం బంద్ అయిపోయింది. అందరూ ఇళ్లలోనే ఉన్నారు. టీవీ చూస్తూ ఫోన్లో ఆడుతూ ఇలా కాలక్షేపం చేస్తున్నారు. రాత్రి పగలూ లేకుండా మొబైల్ లోనే కొంత మంది గడిపేస్తున్నారట..అయితే వీళ్లు చూసేవి ఏ ఆటలో.. పాటలో - గేమ్ లో కాదు.. అంతా పోర్న్ వీడియోల్లో మునిగితేలుతున్నారట..

ప్రముఖ అడల్ట్ వెబ్ సైట్ ‘పోర్న్ హబ్’ తాజాగా విడుదల చేసిన లెక్కలు షాకింగ్ గా మారాయి. ప్రపంచంలోనే ప్రముఖ పోర్న్ వెబ్ సైట్ అయిన ‘పోర్న్ హబ్’కు భారత్ లో మొన్నటివరకు పెద్దగా యూజర్స్ లేరు. కానీ ఇప్పుడు కరోనాతో లాక్ డౌన్ పడి అందరూ ఖాళీగా ఉండడంతో ఈ వెబ్ సైట్ ను తెగ ఓపెన్ చేస్తున్నారట..

మార్చి 1 వరకు పోర్న్ హబ్ సైట్ కు భారత్ లో కేవలం 0.8శాతం మంది మాత్రమే యూజర్స్ ఉండగా.. మార్చి 27 నాటికి అనూహ్యంగా 95.3శాతానికి పెరిగారు. అంటే 86.4శాతం వ్యూయర్స్ పెరిగారన్న మాట.. మార్చి 27 నాటికి ఏకంగా 95.3శాతం పెరిగారు.

దీనికి కారణం ఏంటంటే.. కరోనా వైరస్ ను నియంత్రించడానికి ప్రజలు ఇళ్ల నుంచి కాలు బయట పెట్టకుండా ‘పోర్న్ హబ్’ రసిక ప్రియులకు ఆఫర్ ఇచ్చింది. ఇటలీ - అమెరికాతో ఇండియాలో ప్రీమియం వీడియోలను డబ్బులు చెల్లించకుండానే ఉచితంగా అందిస్తోంది. ఇన్నాళ్లు వీటికి డబ్బులు తీసుకొని చూపించేది.కానీ ఇప్పుడు ఫ్రీ అనేసరికి మనోళ్లు ఈ సైట్ ను తెగ చూస్తూ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. జనాలు ఖాళీగా ఇంట్లో ఉండడం తో రోజంతా సెక్స్ మాయ లో పడి పోతున్నారట..