భార్యలను మార్చుకున్న భర్తలు.. ఏం జరిగిందంటే?

Fri Jun 11 2021 07:00:01 GMT+0530 (IST)

Husbands who changed wives

కత్తిలాంటి భార్య.. హీరోయిన్ ను పోలిన అందం చందం.. భర్త కూడా హీరోలానే ఉంటాడు. ఆ భార్య ఇస్తున్న పడక సుఖంపై పూర్తి సంతోషంగా ఉండేవాడు. భార్య శృంగార సుఖంపై తన స్నేహితులకు మందుపార్టీలో చెప్పాడు భర్త. ఆ స్నేహితులు తమకూ ఓసారి రుచిచూపించమన్నారు. తమ భార్యలను నీకు రుచిచూపిస్తామని ఆఫర్ ఇచ్చారు. భార్యలను మార్చుకొని ఎంజాయ్ చేద్దామని స్కెచ్ గీశారు.బెంగళూరులోని బీటీఎం లేఔట్ లో ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 2018లో బనశంకరిలో నివాసం ఉంటున్న యువతిని పెళ్లి చేసుకున్నాడు. రెండు సంప్రదాయ ముస్లిం కుటుంబాలు శ్రీమంతులు కావడంతో వీరి పెళ్లి గ్రాండ్ గా సాగింది. డబ్బున్న ఫ్యామిలీ కావడంతో ఆర్థిక ఇబ్బందులు లేక ఆ జంట హ్యాపీగా కాపురం చేసుకుంటున్నారు.

బెడ్ రూంలో భార్యతో రెచ్చిపోయేవాడు భర్త. అతడికి స్వర్గం చూపించేది బార్య. అందం చందంతో ఆమె ఇస్తున్న పడక సుఖంపై భర్త ఫిదా అయ్యేవాడు. అయితే ఇటీవల ఫ్రెండ్స్ కూడా నిన్ను అనుభవించాలనుకుంటున్నారని.. వాళ్ల భార్యలను తనతో శృంగారం చేయిస్తారని.. ఒప్పుకోవాలని భార్యకు విషయం చెప్పి షాక్ ఇచ్చాడు.  ఒక్కసారి మనం భార్యలను మార్చుకుందామని.. నీకు ఇష్టం అయితే కంటిన్యూ చేద్దాం అని.. లేదంటే లేదని భార్యకు ఆఫర్ ఇచ్చాడు.

దీనికి ఆ భార్య మండిపడింది. భర్తకు అలాంటివి నాకు నచ్చదని వార్నింగ్ ఇచ్చింది. అయితే ప్లాన్ వేసి భార్యను స్నేహితుల భార్యలో కలిసి గోవా తీసుకెళ్లాడు భర్త. అక్కడ మద్యంసేవించి శృంగారం చేయాలని చూశారు. కానీ ఆ భార్య మద్యం తాగకుండా విసిరేసింది.

ఫ్రెండ్స్ కోరిక తీర్చలేదని భర్త సీరియస్ అయ్యాడు. భార్యను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. దీంతో పోలీసులకు ఆ భార్య ఫిర్యాదు చేసింది. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన తాను భార్యలను మార్చుకోవాలనే ప్రపోజల్ ను తాను వ్యతిరేకించానని.. భర్త హింసిస్తున్నాడని పోలీసులకు భార్య ఫిర్యాదు చేసింది. దీంతో భర్త పరార్ అయ్యాడు.