Begin typing your search above and press return to search.

60గ్రాములు ఇవి తింటే శృంగారం పీక్స్

By:  Tupaki Desk   |   5 July 2020 2:30 AM GMT
60గ్రాములు ఇవి తింటే శృంగారం పీక్స్
X

కరోనా-లాక్ డౌన్ వేళ అందరూ ఇంటికే పరిమితమయ్యారు. తమ భాగస్వామితో శృంగార ఢోలికల్లో మునిగితేలుతున్నారు. మరి ఇన్నాళ్లు పనిరాక్షసులుగా మారిన వాళ్లంతా సంసార సుఖాన్ని అనుభవిస్తున్నారు.

అయితే ఈ శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేయాలంటే రోజుకు 60 గ్రాముల డ్రైఫ్రూట్స్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వాల్ నట్స్ తింటే మీ శృంగార సామర్థ్యం బాగా పెంచుతుందట.. లైంగిక వాంఛలు పెరగాలంటే రోజూ గుప్పెడు వాల్ నట్స్ తినాలని పరిశోధకులు సూచిస్తున్నారు. మంచి ఆహారంతోపాటు వ్యాయామం చేయడం.. స్మోకింగ్ డ్రింకింగ్ మానివేసి వాల్ నట్స్ అయిన బాదాం, జీడిపప్పు, ఆక్రోట్స్ వంటి నట్స్ రోజు 60 గ్రామాలు తీసుకుంటే శృంగారంలో రెచ్చిపోతారని నిపుణులు చెబుతున్నారు. ఈ నట్స్ శృంగార జీవితాన్ని మెరుగు పరుస్తుందని తేల్చారు. వాల్ నట్స్ తింటే శృంగార ఆసక్తి పెరిగి భావప్రాప్తి కూడా లభిస్తుందట..

తాజాగా పరిశోధనలో కొందరికీ సాధారణ ఆహారం, మరికొందరికీ బాదం, ఆక్రోట్లు, హేజిల్ నట్స్ ఇచ్చారు. 14 వారాల తర్వాత నట్స్ తిన్నవారిలో శృంగారాసక్తి, భావప్రాప్తి బాగా ఉన్నట్టు గుర్తించారు.

అంతేకాదు.. వాల్ నట్స్ తో చెడు కొలస్ట్రాల్ తగ్గి గుండెపోటు రాకుండా ఉంటుందని.. పేగ క్యాన్సర్ నివారించవచ్చని తాజా అధ్యయనం తేల్చింది. అత్యధిక ఫైబర్ కలిగి ఉండే వాల్ నట్స్ తో గుండె, జీర్ణ వ్యవస్థకు చాలా మంచిదని తేలింది. మధుమేఘం (షుగర్)ను , క్యాన్సర్ ను నియంత్రిస్తుందని తేలింది.

వాల్ నట్స్ తింటే లైంగిక కోరికలు పుడుతాయని.. లైంగిక వాంఛలు పెరగాలంటే ఇవి తినాలని పరిశోధకులు తేల్చారు. లైంగిక వాంచను పెంచి శృంగార సమస్యలు దూరం చేసే శక్తి వాల్ నట్స్ కు ఉందని తేల్చారు. అంగ
కరోనా-లాక్ డౌన్ వేళ అందరూ ఇంటికే పరిమితమయ్యారు. తమ భాగస్వామితో శృంగార ఢోలికల్లో మునిగితేలుతున్నారు. మరి ఇన్నాళ్లు పనిరాక్షసులుగా మారిన వాళ్లంతా సంసార సుఖాన్ని అనుభవిస్తున్నారు.

అయితే ఈ శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేయాలంటే రోజుకు 60 గ్రాముల డ్రైఫ్రూట్స్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వాల్ నట్స్ తింటే మీ శృంగార సామర్థ్యం బాగా పెంచుతుందట.. లైంగిక వాంఛలు పెరగాలంటే రోజూ గుప్పెడు వాల్ నట్స్ తినాలని పరిశోధకులు సూచిస్తున్నారు. మంచి ఆహారంతోపాటు వ్యాయామం చేయడం.. స్మోకింగ్ డ్రింకింగ్ మానివేసి వాల్ నట్స్ అయిన బాదాం, జీడిపప్పు, ఆక్రోట్స్ వంటి నట్స్ రోజు 60 గ్రామాలు తీసుకుంటే శృంగారంలో రెచ్చిపోతారని నిపుణులు చెబుతున్నారు. ఈ నట్స్ శృంగార జీవితాన్ని మెరుగు పరుస్తుందని తేల్చారు. వాల్ నట్స్ తింటే శృంగార ఆసక్తి పెరిగి భావప్రాప్తి కూడా లభిస్తుందట..

తాజాగా పరిశోధనలో కొందరికీ సాధారణ ఆహారం, మరికొందరికీ బాదం, ఆక్రోట్లు, హేజిల్ నట్స్ ఇచ్చారు. 14 వారాల తర్వాత నట్స్ తిన్నవారిలో శృంగారాసక్తి, భావప్రాప్తి బాగా ఉన్నట్టు గుర్తించారు.

అంతేకాదు.. వాల్ నట్స్ తో చెడు కొలస్ట్రాల్ తగ్గి గుండెపోటు రాకుండా ఉంటుందని.. పేగ క్యాన్సర్ నివారించవచ్చని తాజా అధ్యయనం తేల్చింది. అత్యధిక ఫైబర్ కలిగి ఉండే వాల్ నట్స్ తో గుండె, జీర్ణ వ్యవస్థకు చాలా మంచిదని తేలింది. మధుమేఘం (షుగర్)ను , క్యాన్సర్ ను నియంత్రిస్తుందని తేలింది.

వాల్ నట్స్ తింటే లైంగిక కోరికలు పుడుతాయని.. లైంగిక వాంఛలు పెరగాలంటే ఇవి తినాలని పరిశోధకులు తేల్చారు. లైంగిక వాంచను పెంచి శృంగార సమస్యలు దూరం చేసే శక్తి వాల్ నట్స్ కు ఉందని తేల్చారు. అంగస్తంభన సమస్యలు వాల్ నట్స్ దూరం చేస్తాయని కనుగొన్నారు. స్తంభన సమస్యలు వాల్ నట్స్ దూరం చేస్తాయని కనుగొన్నారు.