ప్రేమికుల సెక్స్.. గూగుల్ కెమెరా బుక్ చేసింది

Wed Oct 09 2019 15:14:59 GMT+0530 (IST)

Couple Caught Camera in google street

అది తైవాన్ లోని అటవీ ప్రాంతం.. అక్కడకు ఎవరూ రారు.. అందుకే ఆ జంట కారులో వెళ్లిపోయింది. బట్టలన్నీ విప్పి కారును రోడ్డు పక్కన ఆపి ఆ కారు ఇంజిన్ కు ఆనుకొని రెచ్చిపోయింది. అయితే ఎవరూ చూడలేరనుకొని శృంగారంలో రెచ్చిపోయిన ఆ జంటకు గూగుల్ స్ట్రీట్ వ్యూ కెమెరాల దెబ్బకు అడ్డంగా బుక్కయ్యారు..తైవాన్ దేశంలో గూగుల్ స్ట్రీట్ వ్యూ దెబ్బకు ఇప్పుడు ప్రేమజంట సెక్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. చుట్టూ ఎవరూ లేరనుకొని తైవాన్ లోని అడవిలో కారు పక్కన నగ్నంగా ఉన్న వీరిని గూగుల్ బయటపెట్టేసింది. గూగుల్ స్ట్రీవ్యూ కెమెరా క్లిక్ చేసి నేరుగా మ్యాప్ లలోకి అప్ లోడ్ చేసింది.

ఇప్పుడు గూగుల్ మ్యాప్ లలో ఎవరైనా  తైవాన్ తైచుంగ్ నగరంలోని శాంటియాన్ రోడ్డు  స్ట్రీట్ వ్యూ చూస్తే ఈ నగ్న జంట చిత్రం స్పష్టంగా కనిపిస్తోందట.. ఇప్పటికే వేల మంది ఈ ఫొటోను చూడడం షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఈ జంట ప్రపంచవ్యాప్తంగా పాపులర్ కూడా అయ్యింది.

అయితే ఈ ఫొటో బయటపడడంతో గూగుల్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కానీ ఈ గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫొటో కావాలని తీసింది కాదట.. 360 డిగ్రీ టెక్నాలజీ కెమెరాలతో చుట్టుపక్కల కనిపించే దృశ్యాలను గూగుల్ క్లిక్ చేసి శాటిలైట్ మ్యాప్ లో పెడుతుంది. ఆ రకంగా ఈ ప్రేమ జంట సెక్స్ ఫొటో గూగుల్ మ్యాప్ లోకి ఎక్కింది. టెక్నాలజీ యుగంలో ఇలా మనల్ని ఎవరూ చూడడం లేదని ఆరుబయట సెక్స్ చేస్తే బుక్కైపోవడం ఖాయం.. జాగ్రత్త మరీ..