శృంగారం పిచ్చితో అడల్ట్ ఇండస్ట్రీలోకి వెళ్లిన నటి.. తర్వాత ఏమైందంటే?

Mon Oct 03 2022 07:00:02 GMT+0530 (India Standard Time)

Actress went into the adult industry with a passion

శృంగారం.. అస్వాదించని మగాడు ఉండకపోవచ్చు. అలాగే ఆడవాళ్లకు లోలోపల కోరికలు ఉన్నా మగాళ్లలా బయటపడరు. కానీ కొందరు ఆడవాళ్లకు తెగ కోరికలు ఉంటాయి. ఓ నటికి మాత్రం శృంగారం పిచ్చి ఎక్కువగా ఉంది. దాన్ని తీర్చుకోవడం కోసం ఆమె ఏం చేసిందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..శృంగార పిచ్చి బాగా ఉన్న ఈ అమ్మడు దాన్ని తీర్చుకోవడం కోసం అడల్ట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అదే సరైన మార్గమని అనుకుంది. తన కుటుంబం వ్యతిరేకించినా కూడా కాదనుకొని మరీ ఆ పోర్న్ ఇండస్ట్రీలోకి వెళ్లింది.

స్కైబ్రి అనే అందమైన సుందరాగి 23 ఏళ్లకే అడల్ట్ ఇండస్ట్రీలోకి శృంగారపిచ్చితో వెళ్లింది. అయితే ఎంత  శృంగార కోరికలు ఉన్నప్పటికీ తాను నెలకు కేవలం రెండు సార్లే ఆ అనుభవాన్ని పొందుతున్నానని వాపోయింది. తనది మతపరమైన కుటుంబం కావడం వల్ల ఇలాంటి చిత్రాల్లో నటించినందుకు తన కుటుంబం తనను బహిష్కరించిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు సాధించిన తర్వాత తనకు తన తల్లి నుంచి మద్దతు లభించిందని స్కైబీ తెలిపింది. తనను కలవడానికి వస్తుందని.. తాను బాదలో ఉన్నప్పుడు తల్లితో కాసేపు సమయాన్ని గడుపుతానని చెప్పింది. మిగిలిన కుటుంబ సభ్యులే ఇంకా దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

పోర్న్ ఇండస్ట్రీలోకి వచ్చాక ఎంతో మందిని దూరం చేసుకున్నానని తెలిపిన ఈ అమ్మడు.. ఇంకొన్నాళ్లు మాత్రమే ఈ పరిశ్రమలో ఉంటానని తెలిపింది. ఎందుకంటే  అందరిలాగానే తనకు ప్రేమ కావాలని కోరింది.

ప్రజలు సైతం క్రేజ్ ఉన్నంత వరకే ఆదరిస్తారని.. తాను కూడా ఆ క్రేజ్ ఉన్నన్నాళ్లు ఇండస్ట్రీలో కొనసాగి బాగా డబ్బులు సంపాదించి ఆ తర్వాత రిటైర్ కావాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది. ఇతరుల్లాగా తాను ఈ అడల్ట్ ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బును అనవసరంగా ఖర్చు చేయడం లేదని.. ఇప్పటివరకూ సంపాదించిందంతా ఆదా చేసి పెట్టుకున్నానని స్కైబ్రీ తెలిపింది. ఈ డబ్బుతో శాన్ డియాగోకు వెళ్లి నివాసం ఉండాలనుకుంటున్నానని తన మనసులోని మాటను బయటపెట్టింది.

ఇప్పుడు అడల్ట్ ఇండస్ట్రీలో ఇటు తన యావ అయిన శృంగారన్ని ఎంజాయ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న నటి ప్రశాంత జీవితం కోసమే ఈ పనిచేస్తున్నానని.. సంపాదించిన దాంతోనే భావి జీవితం హాయిగా గడుపుతానంటోంది. మరి ఈమె యావ ఎప్పుడు తగ్గుతుందో..? ఎప్పుడు రిటైర్ అవుతుందో చూడాలి మరీ.