సోషల్ మీడియాలో వేదికా యాక్టివ్‌గా ఉంటూ తన ట్రావెల్ డైరీస్‌, ఫ్యాషన్ ఫొటోషూట్స్‌తో ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తోంది.