తేజస్వి హిందీ టెలివిజన్, ఇంకా మరాఠి చిత్రాల్లో ఎక్కువగా నటించింది. స్వరాగ్ని'అనే హిందీ సీరియల్లో రాగిణి మహేశ్వరి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ.