తాజాగా అమ్మ‌డు మ‌రో హాట్ ఫోటో షూట్ తో అంత‌ర్జాలంలోకి వ‌చ్చేసింది.అమ్మ‌డి మ్యాక‌ప్..స్కిన్ టోన్..ఎంపిక చేసుకున్న యాక్స‌ర‌సీస్ ప్ర‌తీది మ‌రింత అందంగా తీర్చిదిద్దాయి.