అందుకే కొత్త హీరోయిన్స్ చేసే ఫోటో షూట్స్ కన్నా శ్రియ శరణ్ ఫోటో షూట్స్ కి స్పెషల్ క్రేజ్ ఏర్పడుతుంది. లేటెస్ట్ గా మరోసారి శ్రియ తన ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తుంది.