ఇటీవ‌ల ర‌కుల్ రూపం పూర్తిగా లీన్ గా మారింది. అయితే స్లిమ్ లుక్ లో ర‌కుల్ హెల్దీ లైఫ్ స్టైల్ ని అనుస‌రిస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది.