గ్లోబల్ స్పా మ్యాగజైన్ కవర్‌ పై రాశి ఖన్నా సర్ ప్రైజ్ లుక్స్ తో ఆకట్టుకుంది.
కవ్వించే క్లీ వేజ్ షో చేయడం తో పాటు విభిన్నమైన ఔట్ ఫిట్ లో కనిపించింది.
హీరోయిన్ గా రాశి ఖన్నా కు ఇంకా చాలా మంచి ఫ్యూచర్ ఉందని ఈ ఫోటోలు చూస్తూ ఉంటే అనిపిస్తుందని కొందరు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు పెద్దగా ఏమీ లేవు. కానీ రెండు మూడు పెద్ద సినిమాల చర్చలు జరుగుతున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.