బ్లూ కలర్‌ జీన్స్‌ లో విభిన్నమైన ఔట్‌ ఫిట్ తో రాశి ఖన్నా చూపరులకు కన్నుల విందు చేస్తుంది. రాశి అందం రాశి పోసినట్లుగా అందంగా ఉంది.