నాగిన్ టెలివిజన్ సిరీస్‌తో పాపుల‌రైన మౌని టీవీ రంగం నుంచి వెండితెర‌కు షిఫ్ట‌యినా మునుప‌టి ఛామ్ ని కొన‌సాగించ‌డంలో విఫ‌ల‌మైంది.