బరువైన ఫ్లోర్-లెంగ్త్ లెహెంగా స్కర్ట్ వెడల్పాటి వెండి అంచుని కలిగి ఉంది. దీనికి స‌రిపోలే ఐవరీ టోనల్ ఎంబ్రాయిడరీ-లాడెన్ బ్లౌజ్‌ను ధరించింది.