కేతిక శ‌ర్మ మోడ‌ల్ కం న‌టిగా ఎద‌గ‌క ముందే ప్రముఖ యూట్యూబర్ గా ఓ వెలుగు వెలిగింది. పాపుల‌ర్ డైలాగ్‌లు, పాటల రీమిక్స్ ల‌తో కేతిక యూత్ లో పాపుల‌రైంది