తాజాగా ఈ అమ్మడు ఒక మ్యాగజైన్ కోసం ఇచ్చిన బ్రైడల్‌ ఫోటో షూట్ లో ఇలా మొహం పై ముసుగు ధరించి పెళ్లి కూతురు మాదిరిగా అందమైన తన అందాలను చూపిస్తూ సోషల్‌ మీడియా ద్వారా సందడి చేసింది.