అమ్మాయిలకు ఎంతో నచ్చే పింక్ కలర్ డ్రెస్ లో లుక్స్ తో అదరగొట్టింది. ట్రెండీ హెయిర్ స్టైల్ తో కూడా ఆకట్టుకుంది.