హాట్ ఫోటో షూట్స్ కారణంగా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతున్నాయి... తద్వారా హీరోయిన్ గా ఆఫర్లు కంటిన్యూ గా వస్తూనే ఉన్నాయి.