Begin typing your search above and press return to search.

ఫోటోటాక్‌ : బక్కచిక్కిన అందాల ఆరబోత

By:  Tupaki Desk   |   19 Aug 2022 3:16 PM GMT
ఫోటోటాక్‌ : బక్కచిక్కిన అందాల ఆరబోత
X
ఊహలు గుసగుసలాడే సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా తాజాగా బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్‌ వద్దకు వచ్చి నిరాశ పర్చింది.

నాగ చైతన్య థాంక్యూ సినిమా తో పాటు గోపీచంద్ తో కలిసి నటించిన పక్కా కమర్షియల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశ పరిచాయి. ఆ రెండు సినిమాలు కూడా ఈ అమ్మడి కెరీర్‌ కి డ్యామేజీ అన్నట్లుగా మారాయి అంటూ టాక్‌ వినిపిస్తుంది.

రాశి ఖన్నా హీరోయిన్ గా సక్సెస్ లు లేకున్నా ఆఫర్లను దక్కించుకుంటూ ఉంది. నటిగా ఎప్పటికప్పుడు మంచి పేరును దక్కించుకుంటున్న రాశి ఖన్నా తెలుగు లో ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నట్టు సమాచారం అందుతోంది. మరో వైపు తమిళంలో కూడా ఈ అమ్మడు ఆఫర్లను దక్కించుకుంటూ కెరీర్‌ లో ముందుకు సాగుతోంది.

సినిమా ల్లో వస్తున్న ఫ్లాప్ లు.. తగ్గుతున్న ఆఫర్ల గురించి పెద్దగా పట్టింపు లేకుండా ఈ అమ్మడు వరుసగా సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ వస్తోంది.

తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టి ని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు.

కెరీర్ ఆరంభం తో పోల్చితే చాలా సన్నబడిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా ఇప్పుడు మరింత సన్నబడి నట్లుగా ఈ ఫోటోలో చూస్తుంటే అర్థం అవుతోంది. బక్కచిక్కిన ఈ అమ్మడి అందాల ఆరబోత కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. క్లీ వేజ్‌ షో తో పాటు నడుము అందాన్ని ఎక్స్‌ పోజ్‌ చేస్తూ అందాల విందు చేసిన ఈ అమ్మడి ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నాయి. మీరు ఒక లుక్కేయండి.