ఫోటోటాక్ : బాలయ్య హీరోయిన్ బికినీ ట్రీట్ అదుర్స్

Wed Jul 06 2022 07:00:01 GMT+0530 (India Standard Time)

radhika latest photo

అందాల రాధిక ఆప్టే బోల్డ్ నెస్ ను ఎప్పుడు కూడా దాచి పెట్టడు. ఎబ్బెట్టుగా అన్నట్లుగా కాకుండా అందాల ఆరబోత ఎంతగా చేసినా కూడా చూడ ముచ్చటగా అందంగా కనిపిస్తుంది అంటూ రాధిక ఆప్టే మంచి పేరును దక్కించుకుంది. అలాంటి రాధిక ఆప్టే తాజాగా షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో మరియు వెబ్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.రాధిక ఆప్టే బికినీ లో ఉన్న ఈ ఫోటో పాతది. చాలా కాలం అయ్యింది ఇలా సముద్రంలో... అన్నట్లుగా రాధిక ఆప్టే సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

సినిమాల్లో నటించడంతో పాటు ఎక్కువ సమయంను విదేశాల్లో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్న రాధిక ఆప్టే ఈమద్య కాలంలో కాస్త ట్రిప్ లు తగ్గించిందేమో అందుకే బికినీ ట్రీట్ మిస్ అయ్యింది.

అయినా కూడా గతంలో తీసుకున్న ఫోటోలను ఇప్పుడు షేర్ చేస్తూ తన అభిమానులను ఎంటర్ టైన్ చేస్తూ ఉంది. రాధిక ఆప్టే సోషల్ మీడియా లో రెగ్యులర్ గా ఫోటోలు వీడియోలను షేర్ చేయడం ద్వారా భారీ ఎత్తున ఇప్పటికే ఫాలోవర్స్ ను దక్కించుకుంది. అంతే కాకుండా వరుసగా వివిధ భాషల్లో కూడా సినిమా లను చేస్తూ బిజీగా ఉంది.

సౌత్ లో సూపర్ స్టార్ అయిన రజినీకాంత్ తో నటించిన రాధిక ఆప్టే తెలుగు లో పలు సినిమాల్లో నటించింది. బాలయ్య తో నటించిన ఈ అమ్మడు ఇంకా కొన్ని ఆఫర్ల ను సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు  ఆ మధ్య వచ్చాయి.

రాధిక ఆప్టే మళ్లీ సౌత్ లో నటించేందుకు ఆసక్తిగానే ఉందట.. కాని ఆమెతో నటించేందుకు సీనియర్ హీరోలు ఆసక్తిగా ఉన్నట్లుగా కనిపించడం లేదంటూ టాక్ వినిపిస్తోంది. కాని బాలీవుడ్ లో మాత్రం ఈ అమ్మడి జోరు కంటిన్యూ అవుతోంది.