Begin typing your search above and press return to search.

శ‌ర్మాగాళ్ దుబాయ్ షో దుమారం!

By:  Tupaki Desk   |   21 May 2022 4:29 AM GMT
శ‌ర్మాగాళ్ దుబాయ్ షో దుమారం!
X
ఆరడుగుల ఎత్తు.. ఎత్తుకు తగ్గ బరువు.. అంతకు మించి ఎలివేష‌న్స్.. అంతటి అందం టెంప్టింగ్ ఎలివేష‌న్స్ ఇస్తే నెట్టింట దుమారం త‌ప్ప‌దుగా. స‌రిగ్గా టీవీ న‌టి నిఖితాశ‌ర్మ ఇప్పుడు అలాంటి సంచ‌ల‌నానికే తెర తీసింది. బాలీవుడ్ లో సినిమాలు చేయ‌పోయినా బుల్లి తెర‌తోనే ఫేమ‌స్ అయినా అమ్మ‌డికి నెట్టింట మంచి పాపులారిటీ క‌లిగిన బ్యూటీ.

ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్ స్టాని హీటెక్కించ‌డంలో ముందుంటుంది. తాజాగా మ‌రోసారి ఎద అందాల ఎలివేష‌న్ లో హ‌ద్దులు చెరిపేసింది. బ్లాక్ క‌ల‌ర్ బ్లౌజ్ లో శ‌ర్మా గాళ్ మంట‌లు రేపుతుంది. మ్యాచింగ్ జీన్స్ నిక్క‌రు ధ‌రించి నాభి అందాల్ని అంతే హైలైట్ చేసింది. ముఖానికి మేక‌ప్ కాస్త అతిగానే క‌నిప‌నిస్తుంది. చిక్స్ రెండు రెడీష్ గా ఫోక‌స్ అవుతున్నాయి.

పూల్ సైడున బ్యూటీ ఇలా క్యూట్ స్మైల్ తో కెమెరాకి ఫోజులిచ్చింది. దుబాయ్ అందాల్లో తీసిన ఫోటోలివి. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. యువ‌త త‌మ‌దైన శైలి కామెంట్ల‌తో హీటెక్కిస్తున్నారు. ఇంత‌కు ముందు అమ్మ‌డు బికినీ అందాల్లో మంట‌లు రేపింది. బీచ్ గట్టున పింక్ కలర్ బికినీలో థై సొగసులు ఆవిష్క‌రించింది. ఆ ఫోటో యువ‌త‌లో జోరుగా వైర‌ల్ అయింది. మ‌రి తాజా ఫోటో ఆ రేంజ్ ని అందుకుంటుందా? లేదా? అన్న‌ది చూద్దాం.

ఇంతకీ ఎవరీ నిఖితా శర్మ అంటే నిఖితా నేటివ్ ప్లేస్ ఢిల్లీ. అక్కడే పుట్టి పెరిగింది. పెద్ద హీరోయిన్ అవ్వాలని ముందుగా మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. కానీ సినిమా అవకాశాలు రాలేదు.

చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది గానీ..బాలీవుడ్ లో ఏ దర్శక నిర్మాత ఎంకరేజ్ చేయలేదు. దీంతో బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మాత్రం బాగానే సక్సెస్ అయింది. చాలా సీరియళ్లు..షోలలో నటించింది. ప్రస్తుతం బుల్లి తెరపై యాక్టివ్ గానే ఉంది.

సినిమాల్లో అవకాశాలు కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. ఇక ఇన్ స్టాలో నిఖితా చాలా స్పీడ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోల్ని షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. ఇలాంటి టెప్టింగ్ ఫోటోలతో కాకలు రేపడం కొత్తేం కాదు. గతంలోనూ చాలాసార్లు ఇలాంటి దాడితో విరుచుకు పడింది. అందుకే నిఖితా పాలోవర్స్ సంఖ్య కూడా భారీగానే పెరిగింది. ఆ రకంగా నిఖితా శర్మ ఫాలోవర్స్ అటెన్షన్ ని డ్రా చేస్తోంది. మరి ఇప్పటికైనా బాలీవుడ్ లో ఏదైనా ఛాన్స్ వస్తుందేమో చూద్దాం.