ఒంటిపై టవల్ మాత్రమే చుట్టుకుంది!

Sun Jul 03 2022 06:00:02 GMT+0530 (IST)

amanda cerny  latest photo

మోడల్ నుండి నటిగా మారిన అమండా సెర్నీ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పోలికలతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇంటర్నెట్ లో డాపెల్ గేంజర్ గా ప్రపంచానికి పరిచయమైంది. ప్రఖ్యాత `ప్లేబాయ్` మోడల్ అయిన అమండా తన హాటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ ని నిరంతరం సోషల్ మీడియాల్లో షేర్ చేస్తుంటుంది.తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో నెవ్వర్ బిఫోర్ హాటెస్ట్ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.  సెర్నీ మ్యాగజైన్ షూట్ కోసం ఇలా తన అందాలను ఆరబోస్తూ నాభి దిగువగా టవల్ ను చుట్టుకుని టాప్ లెస్ పోజులిచ్చింది.

దీనిని ఇన్ ఫ్లుయెన్సర్ అమండా తన ఇన్ స్టాలో పోస్ట్ చేయగా జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. అమండా కేవలం తన బాటమ్ లైన్ లో తెల్లటి టవల్ చుట్టుకుంది. ఈ లుక్ లో కెమెరాకు అత్యంత స్టైలిష్ గా పరిపూర్ణతతో పోజులిచ్చింది. ఈ ఫోటోషూట్ లో ఎంతో కళాత్మకంగానూ కనిపిస్తోంది.

ఒక ఫోటోలో అమండా ఒక రొమ్ముపై చేతిని ఉంచింది. ఈ చిత్రం చాలా హాట్ గా ఉందన్న ప్రశంసలు కురుస్తున్నాయి. అలాగే అమండ తన కంటికి మేకప్ చేసుకుంటూ ఒక భంగిమలో టవల్ చుట్టుకుని కూర్చున్న వీడియోను కూడా షేర్ చేసింది.

అమండా సెర్నీ  నిరంతరం హాటెస్ట్ ఫోటోషూట్లతో అగ్గి రాజేస్తోంది.  ఇంటర్నెట్ సంచలనంగా కొనసాగుతోంది. సెలబ్రిటీ కావడానికి ముందు అమండా ప్లేబాయ్ మోడల్. 15 సంవత్సరాల వయస్సులో అమండా మోడల్ గా కెరీర్ ని ప్రారంభించింది. 2016 లో ఆమె ర్యాన్ ఎడెరే చిత్రం `ది బెట్` తో తన నటనా కెరీర్ ను ప్రారంభించింది.

అమండా కార్డి బి `ఐ లైక్ ఇట్` వంటి అనేక అంతర్జాతీయ - పంజాబీ మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించింది. ఆమె పంజాబీ గాయకుడు-నటుడు గిప్పీ గ్రెవాల్ `వేర్ బేబీ వేర్` పాటలో కూడా కనిపించింది. అంతే కాదు.. `ఫీల్స్ గుడ్` అనే వీడియో పాడ్ కాస్ట్ కోసం అమండా జాక్వెలిన్ తో కలిసి పనిచేసింది.