టాప్ లేకుండా హార్ట్ ఎటాక్ బ్యూటీ.. స్టన్నింగ్

Thu Jun 30 2022 17:16:55 GMT+0530 (IST)

adha sharma latest photo

ఇటీవల కాలంలో గ్లామరస్ హీరోయిన్స్ ఎక్కువగా సినిమాలతో కంటే కూడా ఫోటోషూట్స్ తోనే కుర్రాళ్లను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఒక విధంగా వారి స్థాయి పెరగడానికి కూడా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ చాలా ఉపయోగపడుతున్నాయనే చెప్పాలి.అయితే ఈ దారిని కొందరు గ్లామర్ కలరింగ్ తో ముంచేస్తున్నారు. ఇక తరచుగా హాట్ ఫోటోలతో ఆకట్టుకునే హార్ట్ ఎటాక్ బ్యూటీ ఆదాశర్మ ఈసారి నిజంగానే హార్ట్ ఎటాక్ తెప్పించే విధంగా ఫోటోలను వదిలింది.

పూరి జగన్నాథ్ నితిన్ కలయికలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఆదా శర్మ అందం విషయంలో మాత్రం స్టార్ హీరోయిన్స్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా పోటీని ఇచ్చే ప్రయత్నం చేస్తుంటుంది. ఈ బ్యూటీకి బాక్స్ ఆఫీస్ వద్ద సరైన విజయాలు లేకపోయినప్పటికీ కూడా గ్లామర్ తో మాత్రం నిత్యం మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది.

ఇక మొదటిసారి ఆమె కంచెహద్దులు దాటేసి టాప్ లో ఏమి లేకుండా కేవలం తన జుట్టుతో ఎద అందాలను దాచుకుంటూ సెల్ఫీ దిగింది. అద్దంలో చూసుకుంటూ అలా ఫోటో దిగడంతో ఏదైనా టీ షర్ట్ వేసుకుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ నిజానికి ఆమె టాప్ లో ఏమి లేకుండా షాక్ ఇచ్చింది.

గతంలో ఎప్పుడు లేని విధంగా కనిపించడంతో ఈ ఫోటో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది. ఇక ఆమె ఫాలోవర్స్ అయితే నిజంగానే హార్ట్ ఎటాక్ తెప్పించింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే పెద్ద సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసినప్పటికీ కూడా అగ్ర హీరోయిన్ గా అయితే గుర్తింపు అందుకోలేక పోయింది. మధ్యలో కొన్ని వెబ్ సిరీస్ లలో చిన్న సినిమాల్లో మెయిన్ లీడ్ లో నటించినప్పటికీ అంతగా క్లీక్ అవ్వలేదు. చివరగా బాలీవుడ్ లో కమాండో 3 అనే సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత మళ్ళీ ఒక్క సినిమాలో కూడా అవకాశం దక్కలేదు. గత రెండేళ్ల నుంచి ఏ సినిమాలో కనిపించింది లేదు. ఇక ప్రస్తుతం గ్లామర్ డోస్ పెంచుతున్న ఆదాశర్మ కొత్త అవకాశాలు ఏమైనా అందుకుంటుందో లేదో చూడాలి.