Begin typing your search above and press return to search.

బికినీ వేసి హీటేక్కిస్తున్న సంతూర్ మమ్మీ..

By:  Tupaki Desk   |   1 April 2020 4:23 PM GMT
బికినీ వేసి హీటేక్కిస్తున్న సంతూర్ మమ్మీ..
X
త్రిధా చౌదరి. ఈ పేరు వినగానే సంతూర్ యాడ్ లో మమ్మీగా కనపడిన హీరోయిన్ బెంగాలీ, తెలుగు సినిమాలలో ఎక్కువగా కన్పిస్తుంది. 2015లో 'సూర్య వర్సెస్ సూర్య' సినిమాలో నిఖిల్ కి జంటగా నటించి తెలుగు సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసింది. మొదటి సినిమా ఆశించిన స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద ఆడకపోయే సరికి అమ్మడు మళ్లీ బెంగాలీ వైపు మళ్లింది. ఆ తర్వాత కొంతకాలానికి బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా అమ్మడిని అదృష్టం వరించలేదు. సరైన పాత్రలు దొరకక అవకాశాలు కూడా కరువైపోయాయి. ఇక అడపాదడపా తెలుగు సినిమాలలో మెరుస్తుంది ఈ సుందరి. ఈ మధ్య సినిమాలలో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా కన్పిస్తుంది.

త్రిధా ఈ మధ్య గ్లామర్ షో చేయడం విపరీతంగా పెంచేసింది. ఇన్నాళ్లు అందాలన్నీ దాచిపెట్టిన అమ్మడు ఇటీవలే హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారు మతులు పోగొడుతుంది. అదేంటని అడిగితే నా అందాలతో అయినా నా ఫ్యాన్స్ ని అలరిస్తానంటుంది. రీసెంట్ గా త్రిధా టు పీస్ బికినీ వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అమ్మడిని బికినీలో చూసేసరికి సోషల్ మీడియా మొత్తం హీటెక్కిపోతుంది. బీచ్ లో బికినీ వేసుకున్న త్రిధాను చూస్తే ఎలాంటి మగాళ్లైనా మన్మధుడీలా మారాల్సిందే. అంతలా ఆకట్టుకుంటున్నాయి ఆమె అందాలు, ఎత్తు పల్లాలు. కొందరైతే పూర్వంలో రతీదేవి పేరు వినేవాళ్ళం కానీ ఇప్పుడు డైరెక్ట్ చూస్తున్నామంటూ చొంగ కార్చుతున్నారు. టాప్ టు బాటమ్ అమ్మడి అందాలకి ఎంతటి వారైనా దాసోహం అయిపోవాల్సిందే అని ఫ్యాన్స్ అంటున్నారు.