Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : తెలుగమ్మాయి బికినీ ఫొటో షూట్‌

By:  Tupaki Desk   |   3 April 2020 1:35 PM GMT
ఫొటోటాక్‌ : తెలుగమ్మాయి బికినీ ఫొటో షూట్‌
X
తెలుగమ్మాయి తేజస్వి మడివాడ సోషల్‌ మీడియాలో అందాల ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసే ఫొటోలతో తెగ క్రేజ్‌ను దక్కించుకుంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో సందడి చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. అంతకు ముందు వరకు సినిమాలో అడపా దడపా కనిపించడం.. హీరోయిన్‌గా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కనిపించడం చేసిన ఈ అమ్మడు సినిమాల్లో పూర్తిగా అవకాశాలు కోల్పోయిందని టాక్‌ వస్తోంది.

ప్రస్తుతం బుల్లి తెరతో పాటు వెబ్‌ సిరీస్‌లపై ఈ అమ్మడు దృష్టి పెట్టింది. ఫిల్మ్‌ మేకర్స్‌ దృష్టిని ఆకర్షించేందుకు తనవంతు ప్రయత్నం అన్నట్లుగా రెగ్యులర్‌గా హాట్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు ఈ ఫొటోను పోస్ట్‌ చేసి మరోసారి సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. స్నేహితురాలితో కలిసి ఈ ఫోజ్‌ ఇచ్చిన తేజస్వి తొడల అందం చూపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇక ఈ అమ్మడు చేస్తున్న సోషల్‌ మీడియా పోస్ట్‌లు తీవ్ర విమర్శలను కూడా మూటకట్టుకుంటున్నాయి. ఇటీవల ఈ అమ్మడు ఒక వ్యక్తితో చేసిన డాన్స్‌ మరీ హాట్‌గా రొమాంటిక్‌గా ఉందంటూ కొందరు నెటిజన్స్‌ కామెంట్స్‌ చేశారు. ఆ వ్యక్తి ఎవరు అంటూ ఎంతో మంది ఆమె పోస్ట్‌కు కామెంట్స్‌ చేశారు. ఎవరు ఎంతగా విమర్శలు చేసినా కూడా ఈ అమ్మడు మాత్రం తనదారి తనది అన్నట్లుగా హాట్‌ అందాల ఆరబోతతో ముందుకు వెళ్తోంది.