ఫోటోటాక్ : క్లీవేజ్ షో తో రెచ్చగొడుతోంది బాబోయ్

Sat Aug 13 2022 12:15:31 GMT+0530 (IST)

Photo Talk : Swetha Basu Prasad Is Provoking With Cleavage Show

తెలుగు ప్రేక్షకుల ముందుకు కొత్త బంగారు లోకం సినిమా తో వచ్చి మొదటి సినిమా తోనే సక్సెస్ ను దక్కించుకున్న ముద్దుగుమ్మ శ్వేత బస్సు ప్రసాద్. ఈ అమ్మడు తెలుగు లో కొత్త బంగారు లోకం తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది.అయితే హీరోయిన్ గా ఈ అమ్మడికి స్టార్ డమ్ మాత్రం దక్కలేదు. కొన్నాళ్ల తర్వాత ఆఫర్లు తగ్గడంతో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో సెట్ అవ్వాలి అనుకుంది.

హీరోయిన్ గా గత కొన్నాళ్లుగా తెలుగు లో పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేక పోయిన శ్వేత బస్సు ప్రసాద్ మళ్లీ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ అమ్మడు ఇలాంటి ఫోటో షూట్స్ ను షేర్ చేసి కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. హీరోయిన్ గా ప్రస్తుతం వెబ్ సిరీస్ ల్లో లేదా నార్త్ భాషల్లో నటిస్తూ కెరీర్ లో మళ్లీ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన అందాల ఆరబోత ఫోటోలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. క్లీ వేజ్ షో తో రెచ్చగొడుతూ అందాల విందు చేస్తున్న ఈ అమ్మడి యొక్క ఫోటో షూట్ ను చూస్తుంటే ఈమె మళ్లీ బిజీ హీరోయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అనిపిస్తుంది. హీరోయిన్ గా ఈ అమ్మడు వెబ్ సిరీస్ లతో సందడి చేస్తున్న విషయం తెల్సిందే.

కొత్త బంగారు లోకం సినిమా తర్వాత వరుసగా సినిమాల్లో నటించిన ఈమె ఆశించిన స్థాయి విజయాలను దక్కించుకోలేక పోయింది. హీరోయిన్ గా ఈ అమ్మడు పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకోలేక పోయింది.

ఈ మధ్య కాలంలో చాలా సన్నగా మారి అందాల ఆరబోత విషయం లో అడ్డు అదుపు లేకుండా స్కిన్ షో చేస్తోంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈమె జోరు మామూలుగా లేదు.