ఫొటోటాక్ : ఎరుపెక్కిన సన్నీ అందం

Wed Nov 25 2020 16:20:56 GMT+0530 (IST)

PhotoTalk: Reddish sunny beauty

మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్ ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా 41.6 మిలియన్ ల ఫాలోవర్స్ ను దక్కించుకుంది. ఈ అమ్మడు రెగ్యులర్ గా నెట్టింట ఫొటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు కన్నుల పండుగ చేస్తుంది అనడంలో సందేహం లేదు. తనను సోషల్ మీడియాలో అనుసరించే ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయాలనుకుంటుందో లేదా మరేంటో కాని సన్నీలియోన్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా రకరకాల కాస్ట్యూమ్స్ లో ఈమె కనిపిస్తూ ఉంటుంది.తాజాగా ఈమె రెడ్ డ్రస్ లో రెడ్ క్యాప్ తో విభిన్నంగా కనిపించింది. రెడ్ ఫొటో షూట్ కంటికి ఇంపుగా కనిపించడంతో పాటు అందరి దృష్టిని కూడా ఆకర్షించింది. మరీ ఇంత రెడ్ గా ఉంటే తట్టుకోలేక పోతున్నాం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రెడ్ హాట్ బ్యూటీకి సన్నీలియోన్ ఈ ఫొటో షూట్ లో ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా నిలిచింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఉన్నట్లుండి సన్నీలియోన్ రెడ్ హాట్ గా మారడంకు కారణం ఏంటీ అనేది ఆమె చెప్పాలి.