Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: సన్నీ సగం బికినీ...వన్స్ మోర్!

By:  Tupaki Desk   |   5 April 2020 7:11 AM GMT
ఫోటో స్టోరీ: సన్నీ  సగం బికినీ...వన్స్ మోర్!
X
భారతీయులకు ప్రస్తుతం మహా ఇష్టమైన పని ఏంటి అని అడిగితే.. బయటికెళ్ళి స్వేచ్ఛగా రోడ్లపై తిరిగి.. వీలైతే ఒక టీ నో.. లేక కమ్ముల సార్ స్టైల్ ఒక కప్పు కాఫీనో తాగాలి. ఇంకాస్త ఉబలాటం ఎక్కువగా ఉంటే నాలుగు పెగ్గులు బిగించాలి. దాదాపు ఎక్కువ మందికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదే ఉంటుంది. కానీ ఏం చేస్తాం.. మోడీ గారి పుణ్యమా అని అందరూ లాక్ డౌన్ వల్ల ఇళ్లలో కూర్చున్నాం. మనమే కాదు.. సన్నీ లియోన్ లాంటి మహా మహా సుందరాంగులే హాయిగా ఇంటిపట్టున సేద తీరుతున్నారు. అసలైన భారతీయులందరూ ఎప్పుడూ ఎక్కువగా వెతికేది సన్నీలియోన్ ఫోటోలు.. వీడియోల కోసమే కదా. ఆ విషయం సన్నీ మేడం కూడా ఎప్పుడు అర్థం చేసుకుంది. ప్రస్తుతం అందరూ ఇంట్లోనే కూర్చున్నారు కాబట్టి.. టీవీలతో స్మార్ట్ ఫోన్లతో.. ల్యాప్ టాప్ లతో చేస్తున్నారు కాబట్టి.. సన్నీ కూడా మనకోసం ఏది ఒక ఫోటో పోస్ట్ చేస్తూ లాక్ డౌన్ కాలాన్ని కాస్త సరదాగా గడిపేలా వంతు సహాయం చేస్తోంది.

తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక కత్తి లాంటి ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు " మీరు ఈ ఫోటోను తదేకంగా చూడొచ్చు. ఇట్స్ ఓకే".. అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. ఇలాంటి భామలు ఫోటోలు పోస్ట్ చేసేది కళాత్మక నెటిజన్ల కోసమే. వాళ్లు తమ పనులన్నీ మానేసి అదేపనిగా l ఈ ఫోటోలు చూస్తూ లైకులు కొట్టుకుంటూ.. కామెంట్లు పెడుతూ ఉంటారని ఉద్దేశంతోనే ఈ ఫోటోలు గట్రా షేర్ చేస్తుంటారు. కూడా ఈ భామ కూడా అదే ఉద్దేశంతో ఫోటోలు పోస్ట్ చేసిందిి.. దాంతోపాటు తన క్యాప్షన్ లో విచ్చలవిడిగా గుడ్లగూబ చూసినట్టుగా.. చూడమని అసభ్య సమాజానికి ఓ స్పష్టమయిన సందేశం ఇచ్చింది.

ఈ ఫోటో లో ఆరెంజ్ ఇన్నర్ వేర్ ధరించి.. ఒక టాప్ మాత్రం పైన వేసుకుంది. నాభి అందాలు.. కాళ్ల అందాలు.. అన్నిటినీ టోకుగా వడ్డిస్తూ.. లాక్ డౌన్ సమయంలో జనాల మనసులకు హాట్ తాళం వేసింది. ఇలాంటి ఫోటోలు చూసిన తర్వాత స్పందించకుండా ఉండే మనిషి ఎక్కడా కనిపించడు. అలా స్పందించని మనిషి నిజానికి ఉంటేనేమి పోతేనేమి? అందుకనే స్పందించిన మనుషులు చాలా మంది టెస్టింగ్ కామెంట్లు పెట్టారు. "నా మనసును లాక్ డౌన్ చేసావు".." నువ్వు ఎప్పుడూ ఇంతేనా".."మా ఫ్రస్టేషన్ కు నువ్వే సరైన మందు" అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇక సన్నీ లియోన్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తమిళంలో 'వీరమాదేవి'.. హిందీలో 'కోకా కోలా' అనే చిత్రాల్లో నటిస్తోంది.