Begin typing your search above and press return to search.

సమ్మర్ నే హీటేక్కిస్తున్న సన్నీ బికినీ..

By:  Tupaki Desk   |   8 April 2020 4:31 PM GMT
సమ్మర్ నే హీటేక్కిస్తున్న సన్నీ బికినీ..
X
సన్నీ లియోన్. సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. గడిచిన జీవితం పక్కన పెట్టి ప్రస్తుతం భారత్‌ లో సెటిల్ అయింది. రంగుల ప్రపంచం బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చి విపరీతమైన క్రేజ్ - ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. తనకు కలిసొచ్చిన అందాలను సినిమా వైపు మళ్లించింది. ఇంటర్నెట్‌ లో నెటిజన్లు వెతికే పేర్లలో సన్నీ టాప్ లో ఉంటుంది. అలాంటి సన్నీ లియోన్ హాట్ - సెక్సీ ఫొటోలు ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. సన్నీ ఈ హాట్ స్టైల్ చూసిన వారు ఫిదా అయిపోతారు మరి. జిస్మ్ 2 సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన సన్నీ తక్కువ కాలంలోనే మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ గా మారిపోయింది.

ప్రస్తుతం సన్నీ స‌మ్మ‌ర్ కే హీట్ పుట్టిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గురించి పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ ని మురిపిస్తోంది. బ్లాక్ బికినీలో.. స‌న్నీ ఇస్తున్న ఎక్స్‌ ప్రెష‌న్ ఇన్‌ స్టాగ్రామ్‌ ల‌వ‌ర్స్‌ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. దేశంలో లాక్‌ డౌన్ ఉన్న స‌మ‌యంలో స‌న్నీ త‌నకు నచ్చిన లైఫ్‌ ను మాత్రం మిస్ కావ‌డం లేదు. క్వారెంటైన్ ఎంజాయ్‌ మెంట్ ఎలా ఉంటుందో లాక్డ్ అప్ విత్ స‌న్నీ షోలో ప్ర‌జెంట్ చేస్తోంది. సోష‌ల్ మీడియాలో క్రేజీ డాళ్‌ గా మారిన‌ స‌న్నీకి 3.3 కోట్ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. తాజాగా హాట్ బేబీ స‌న్నీ దిగిన ఫోటోలు ఆమె ఇన్‌ స్టాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆ హాట్ హాట్ ఫోటోల‌ను లుక్కేయడానికి కుర్రకారు పోటీ పడుతున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.