వీడియో : స్టార్ కపుల్ ముద్దు ముచ్చట

Mon May 25 2020 16:20:25 GMT+0530 (IST)

Video: Star Couple Timepass

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపిక పదుకునే రణ్ వీర్ సింగ్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తూనే ఉంటారు. తాజాగా దీపిక పదుకునే షేర్ చేసిన వీడియో నెటిజన్స్ ను అమితంగా ఆకర్షిస్తూ వస్తోంది. భర్త రణ్వీర్ సింగ్ కు ముద్దు పెడుతూ దీపిక పదుకునే షేర్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఫేస్ క్యూట్ అంటూ దీపిక కామెంట్ పెట్టింది.దీపిక పోస్ట్ చేసిన ఈ వీడియోకు పెద్ద సంఖ్యలో నెటిజన్స్ కామెంట్స్ చేశారు. మీరు ఇద్దరు కూడా ఒకరికి ఒకరు అన్నట్లుగా చాలా అందంగా ఉన్నారు అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. మీ జంట చాలా అద్బుతంగా ఉంది అంటూ నెటిజన్స్ ఈ వీడియోకు కామెంట్ చేస్తున్నారు. మీ జంట క్యూట్.. మీరు ఎంతో మందికి ఆదర్శం అంటూ నెటిజన్స్ ఈ జంటకు కితాబిస్తున్నారు.