Begin typing your search above and press return to search.

కరోనా టైమ్ లో సమంతా.. త్రిషను లాగిన శ్రీరెడ్డి!

By:  Tupaki Desk   |   6 April 2020 2:30 PM GMT
కరోనా టైమ్ లో సమంతా.. త్రిషను లాగిన శ్రీరెడ్డి!
X
కొందరి గురించి ఎంత ఇంట్రో ఇచ్చినా జనాలకు వారెవరో తెలియదు. అదే కొందరి గురించి పరిచయమే అవసరం ఉండదు. టాలీవుడ్ నటి శ్రీరెడ్డి ఈ సెకండ్ కేటగిరీకి చెందిన నటి. అయితే నటన కంటే ఇతర విషయాలతో భారీ పాపులారిటీ సంపాదించింది. తను ఏమనుకుంటుందో అది ఫిల్టర్ లేకుండా మాట్లాడడం శ్రీరెడ్డి స్పెషాలిటీ. అందులో అసభ్యత ఉండొచ్చు.. బూతు ఉండొచ్చు అయినా శ్రీరెడ్డి మాత్రం తన అభిప్రాయాలు వ్యక్తం చేయకమానదు.

ఈమధ్య శ్రీరెడ్డి షేర్ చేసిన ఒక అడల్ట్ జోక్ చూస్తే కరోనా కాలంలో కూడా శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో ఎలా సందడి చేస్తోందో మనకు క్లియర్ గా అర్థం అవుతుంది.. "లాక్ డౌన్ వల్ల గర్ల్ ఫ్రెండ్స్ ***(పిల్లులు అని అర్థం వచ్చే అందమైన ఆంగ్ల పదం) అన్నీ లాక్ డౌన్ అయ్యాయట." ఇలాంటి పోస్టులకు చాలామంది మరీ బిగుసుకుపోతారు కానీ అడల్ట్ జోక్ అదిరిపోయిందని చెప్పకతప్పదు. సరే ఇవంటే ఏదో వాట్సాప్ లో క్లోజ్ ఫ్రెండ్స్ షేర్ చేసుకునే మసాలా జోకుల లాంటిదే కాబట్టి సరిపెట్టుకోవచ్చు. కానీ మరో పోస్ట్ లో సమంతా.. త్రిషలను లాగి మరీ ఓ పెద్ద డైలాగ్ వేసింది.

తన హాట్ ఫోటోను పోస్ట్ చేసి ఫేస్ బుక్ ఖాతాలో "సమంతా లెమన్స్.. త్రిష గ్రేప్స్ ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.. " అంటూ ఒక ఘాటు పోలిక తీసుకొచ్చింది. అక్కడేమీ మాగొప్ప ఇంగ్లీష్ లేదు కాబట్టి సదువుకున్న మారాజులకు అర్థం అయిపోతుంది. దాన్ని రఫ్ గా అనువాదం చేసుకుంటే "సమంతా నిమ్మకాయలు త్రిష ద్రాక్షలు నా ముందు జుజుబి". ఇక ఇంతకంటే ఈ టాపిక్ ను కొనసాగించడం అత్యంత కష్టం..అంతకంటే క్లిష్టం!