ఫోటోటాక్ : మహేష్ బ్యూటీ అందాల జాతర

Wed Jun 29 2022 09:00:01 GMT+0530 (IST)

Sophie Choudry Latest Photo

మహేష్ బాబు తో 'నేనొక్కడినే' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ముద్దుగుమ్మ సోఫి చౌదరి. అప్పటి నుండి టాలీవుడ్ లో కాని బాలీవుడ్ లో కాని సినిమాలు చేయని సోఫి చౌదరి సోషల్ మీడియాలో మరియు బుల్లి తెరపై మాత్రం సందడి చేస్తోంది. హీరోయిన్ గా సినిమాల్లో చేసే అవకాశాలు పెద్దగా రావడం లేదు. అయినా కూడా సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ గా ఫాలోవర్స్ తో టచ్ లో ఉంటుంది.నాలుగు పదుల వయసు దాటిన ఈ అమ్మడు ఇప్పటికి కూడా పాతికేళ్ల అమ్మాయి తరహా లో అందాల విందు చేస్తూ వావ్ అనేలా స్కిన్ షో చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్లీవేజ్ అంటే ఇది అన్నట్లుగా జనాలు మాట్లాడుకునేలా ఈ అమ్మడి ఫోటోలు మరియు వీడియోలు ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.

మొదటి సినిమా షాదీ నెం.1 తో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత వచ్చిన ఆఫర్లను కాదని అడపా దడపా సినిమాల్లో నటిస్తూ వచ్చింది. ఇండస్ట్రీ లో ఈ అమ్మడికి మంచి గుర్తింపు ఫాలోయింగ్ ఉన్నా కూడా సినిమా లు ఎక్కువ చేయక పోవడంకు కారణం ఏంటీ అనేది మాత్రం తెలియదు.

ఎక్కువగా ఐటెం సాంగ్స్ మరియు ప్రత్యేక పాత్రల్లో నటించిన ఈ అమ్మడు ఇప్పటికి కూడా పాతిక ముప్పై ఏళ్ల వయసు అమ్మాయిగానే కనిపిస్తుంది. కనుక ఇప్పుడు కూడా ఈమె కు ఆఫర్లు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈ క్లీవేజ్ షో ఫోటోలు చూసి ఈ అమ్మడికి ఆఫర్లు వస్తాయేమో చూడాలి.

ఇలాంటి అందాల ఆరబోత విషయంలో ఈ అమ్మడు ముందు ముందు మరింత దూకుడు కనబరచాలని అభిమానులు ఫాలోవర్స్ కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది.