Begin typing your search above and press return to search.

బ్లాక్ డ్రెస్ లో సోనాల్ చౌహాన్ అందాల విందు

By:  Tupaki Desk   |   23 Jan 2023 7:00 PM GMT
బ్లాక్ డ్రెస్ లో సోనాల్ చౌహాన్ అందాల విందు
X
టాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఈమె గురించి మరింత ఎక్కువగా తెలుసు. ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోలను నెట్టింట వదులుతూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది. అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తుంది. జన్నత్ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టి ఆ ఢిల్లీ భామ.. ఇటీవలే ఎఫ్3 సినిమాలో నటించి మెప్పించింది.

ఎఫ్3 సినిమా సక్సెస్ అవ్వడం.. అందులోనూ చౌహాన్ పాత్రకు మంచి మార్కులు పడడంతో మరో సినిమా కోసం వేచి చూస్తోంది. ఈ అమ్మడుకు అంతగా ఆఫర్లు రాకపోవడంతో సోషల్ మీడియాను అడ్డాగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది.

గ్లామర్ డోస్ ను విపరీతంగా పెంచి కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోవర్లను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా బ్లాక్ డ్రెస్ దిగిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ వేధికగా షేర్ చేసింది. ఈ ఫొటోల్లో చౌహాన్ చాలా హాట్ గా కనిపిస్తోంది.

బ్లాక్ డ్రెస్ లో కూలింగ్ గ్లాసెస్ తో మిలమిలా మెరిసిపోతోంది. అందులోనూ ఆమె రెడ్ కలర్ కార్ లో ఉండి ఫొటోలు దిగింది. కారులో కూర్చొనే కుర్రకారుకు కైపెక్కిస్తుంది. ఎద పొంగులతో పాటు కాళ్లన్నీ కనిపించేలా ఫొటోలు దిగింది.

డ్రైవింగ్ సీట్ లో కూర్చొని బయటకు చూస్తూ.. కారు డోర్ ఓపెన్ చూసి దాన్ని పట్టుకొని ఇలా రకరకాల ఫోజులతో ఫొటోలు దిగింది. 5.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న చాహాన్ ఇన్ స్టా ఖాతాలో రెండు వేలకు పైగా పోస్టులు ఉన్నాయి.

ఈమె షేర్ చేసిన ఫొటోలకు వేలల్లో లైకులతో పాటు వందల్లో కామెంట్లు వచ్చాయి. చాలా హాట్ గా ఉన్నావని కొందరు, గ్లామర్ డోస్ పెంచుతూ.. హీటెక్కిస్తున్నావని మరికొందరు కామెంట్లు చేశారు. బ్లాక్ డ్రెస్ విత్ రెడ్ కారులో నిన్ను చూస్తే పిచెచ్కుతుందని పలువరు చెప్పగా.. మమ్మల్ని నీ హాట్ నెస్ తో చంపకు అంటూ మరికొంత మంది చెబుతున్నారు. ఏది ఏమైనా బ్లాక్ డ్రెస్ లో సోనాల్ చౌహాన్ మాత్రం అదిరిపోయింది. మీరూ ఓసారి లుక్కేయండి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.