కేవలం తెల్ల చొక్కాతో అందాలన్నీ ఒడిసిపట్టిన బోల్డ్ భామ!!

Sun Jul 12 2020 09:00:02 GMT+0530 (IST)

Beauty with just a white shirt

ఈ మధ్య అందాల సినీతారలు ఇంటి పట్టునే ఉంటూ సోషల్ మీడియాలో చిచ్చు రేపుతున్నారు. అందులో మొదటి వరుసలో బాలీవుడ్ భామలే ఉంటున్నారు. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ సోనాక్షి సిన్హా.. అంటే కెరీర్ ప్రారంభంలో దబాంగ్ సినిమాలో లాగా అలాగే కట్టు బొట్టు సంప్రదాయంగా ఉంటుందేమో అని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ గుమ్మ సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. దబాంగ్.. లుటేరా సినిమాలో చీర కట్టిన ఆ సోనాక్షినా.. ఈమె అనేంత ఫ్యాషన్ గా ముస్తాబైంది. కెరీర్లో స్టార్ హీరోలతో నటించిన సోనా.. యంగ్ హీరోలతో సైతం రొమాన్స్ చేసింది. అంత పద్ధతిగా కనిపించిన ఈ భామ.. అలాగే ఉంటుందని అనుకుంటే మన పొరపాటే. ఎందుకంటే అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందింది. అంటే ఎక్కువ కాలం సోనాక్షి నుండి చుడిదార్.. సారీ.. లాంటివి ఎక్సపెక్ట్ చేయకూడదు.ఇప్పుడు చూస్తే షాక్ అవుతారు. కెరీర్ ప్రారంభంలో నడుం చూపించడానికి కూడా నో చెప్పిన బ్యూటీ.. ప్రస్తుతం పొట్టి పొట్టి దుస్తులతో తన మేని సౌందర్యం అంతా బయట పడేలా ధరిస్తుంది. ఇక బెడ్ సీన్స్.. లిప్ లాక్స్.. రొమాన్స్ ఇవన్నీ కామన్. చేసింది తక్కువ సినిమాలే కానీ నటిగా మంచి పేరుతో పాటు అదే రేంజిలో కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటుంది ఈ భామ. ఇక సోషల్ మీడియాలో అమ్మడికి మిలియన్లలో ఫాలోయింగ్ ఉంది. మ్యాగజైన్స్ కోసం ఎన్ని అందాలైన కెమెరా ముందు నిలపడానికి వెనుకాడదు. ఇటీవలే కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం ఓ రేంజ్ డ్రెస్సింగ్ స్టైల్ లో మెరిసింది. తాజాగా అమ్మడు కేవలం వైట్ షర్ట్ ఒకటి ధరించి కుర్చీలో కూర్చొని పోజిచ్చింది. అంతే సోనాక్షి దాచాల్సినవి దాచి మిగతావన్నీ బయట పెట్టింది. నెటిజన్లలో వేడి పుట్టించే రేంజిలో థైస్ నిలిపింది. నిజంగా మతి పోతుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అమ్మడు ఇటీవలే ట్విట్టర్ నుండి తప్పుకుంది. ఇంస్టాగ్రామ్ లో రెచ్చిపోతుంది.