గ్లామర్ షో లో శ్రియ మరో లెవల్ కి.. కళ్లు తిప్పనివ్వని అందం

Thu Oct 06 2022 16:09:31 GMT+0530 (India Standard Time)

Shreya Saran Photo Talk

శ్రియ శరన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతోంది. అయినా కూడా ముద్దుగుమ్మ అందం ఏమాత్రం తగ్గలేదు. ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన చెన్నకేశవ రెడ్డి సినిమాలో ఎంత అందంగా అయితే ఉందో ఇప్పుడు అంతే అందంగా ఉందని.. ఇంకాస్త ఎక్కువ అందంగానే శ్రియ ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో శ్రియ ఫోటో షూట్స్ రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉన్నాయి.ముద్దుగుమ్మ శ్రియ యొక్క అందాల ఆరబోత విషయంలో మరో లెవల్ కి వెళ్లింది అన్నట్లుగా అందాల విందు చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పోటోలు అభిమానులతో పాటు ప్రతి ఒక్కరిని కూడా సర్ ప్రైజ్ చేశాయి అనుకోవచ్చు.

క్లీ వేజ్ షో తో పాటు థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ ఈ అమ్మడు ఇచ్చిన ఒల్లు విరుపుల ఫోజ్ కి ప్రతి ఒక్కరి గుండె జారి గల్లంతు అవ్వడం ఖాయం.

శ్రియ ఇలాంటి ఫోటో షూట్స్ గతంలో చాలానే షేర్ చేసింది కానీ ఈ ఫోటోలు చాలా ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.

సోషల్ మీడియాలో ప్రస్తుత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ముద్దుగుమ్మలు స్కిన్ షో చేయడం కామన్ కానీ అందులో ఎక్కువ శాతం మంది అందంగా కనిపించరు అనేది మాట.

శ్రియ చాలా అందంగా కనిపించడంతో పాటు ఆకట్టుకునే విధంగా ఫోజ్ ఇచ్చి కళ్లు తిప్పుకోనివ్వడం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈమె జోరు చూస్తుంటే మళ్లీ స్టార్ హీరోయిన్ గా వరుసగా ఆఫర్లు ఇచ్చినా తన సత్తా చాటుకుంటాను అన్నట్లుగా ఉందని.. అందుకు అర్హురాలినే అన్నట్లుగా చెప్పకనే చెబుతుంది అన్నట్లుంది కదా..!నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.