టెంప్టింగ్ సంచలనం షామా సికందర్ హాట్ షో!

Sun Jul 03 2022 20:00:01 GMT+0530 (IST)

Shama Sikander Latest Photo

టెంప్టింగ్ సంచలనం షామా సికందర్ హాట్ షోస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇన్ స్టా లో ఫోటో అప్ లోడ్ అయిందంటే వాయు వేగంతో వైరల్ అవుతుంది. వయసుతో సంబంధం లేకుండా షామా అందాల్లో తడిసి ముద్దవ్వాల్సిందే. షామా ఫోటో సెషన్ అంటే ఆ రేంజ్ లో ఉంటుంది మరి. 40 ఏళ్లు మీద పడినా షామా గ్లామర్ ట్రీట్  మాత్రం తగ్గదు.25 ఏళ్ల నవ భామలో సెగలు పుట్టిస్తుంది. తాజాగా మరోసారి కుర్రాళ్ల హృదయాల్ని ఛింద్రం చేసే ఫోటోతో ముందుకొచ్చేసింది. ఈసారి ఏకంగా డైరెక్ట్ గానే ఎటాకింగ్ కి దిగింది. పూర్తిగా లో దుస్తుల తరహాలో కనిపించే స్కిన్  టైట్ దుస్తుల్లో సలపరం పుట్టిస్తుం ది. ఎద అందాలతో  ఓవైపు ముంచేస్తుంటే..థై అందాలు మరోవైపు దాడి చేస్తున్నాయి.

షామాని ఇలా చూస్తుంటే యువత ఊపిరి ఆగిపోవడం ఖాయం. సిట్టింగ్ పోజిషన్ లో అమ్మడు అందానికి స్టన్ అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతకు ముందు ఇన్ స్టాలో ఎన్నోసార్లు కాకలు పుట్టించింది. అయినా ఏం లాభం?  షామా అందాలు ఆస్వాదనకే పరిమితం తప్ప..అవకాశాలు అందుకోవడానికి ఆ ఎలివేషన్స్ ఏ మాత్రం ఉపయోగకరంగా లేవు. చివరిగా `బైపాస్ రోడ్` చిత్రంలో నటించింది. ఆ తర్వాత వెండి తెరపై షామా మెరుపులే కరువయ్యాయి.    

షామా సికిందర్ బాలీవుడ్ లో  'ప్రేమ్ అగ్గాన్' సినిమాతో  అడుగు పెట్టింది. అటుపై మరికొన్ని సినిమాలు చేసింది. కానీ షామాకి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు.  కానీ టెలివిజన్ షోస్ లో  మాత్రం ఐడెంటీని వేసింది. బుల్లి తెరపైనా షామా అందాల దాడి అక్కడా కొనసాగింది. డిజైనర్ దుస్తుల్లో..చిట్టిపొట్టి స్కర్స్ట్  అందాల విందు చేసింది.

అటుపై కొన్ని రొమాంటిక్ వెబ్ సిరీస్ ల్లోనూ నటించింది. ఇంకా రియాల్టీ షోస్..మ్యూజిక్ వీడియోస్ అన్నింటిని చుట్టేసింది. కానీ ఎక్కడా స్థిరంగా రాణించ లేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ అవకాశాల కోసం సీరియస్ ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.