ఫోటో స్టొరీ: డీప్లీ హాట్... డీప్లీ సెక్సీ

Wed Sep 11 2019 22:42:52 GMT+0530 (IST)

Shama Sikander Glamourous Pose

బాలీవుడ్ లో ఉన్న చాలామంది హాటు బ్యూటీలలో షమ సికందర్ ఒక బ్యూటీ.  అయితే మిగతా వారికంటే షమకు సెక్సీనెస్ ఒక సెంటిమీటర్ ఎక్కువగా ఉంటుంది.  అందుకే షమ అదిపనిగా హాటు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసూ నెటిజన్ల తాట తీసే కార్యక్రమం చేపడుతూ ఉంటుంది.  మొన్నేమో సముద్రపు ఒడ్డున ఒక సెక్సీ డ్రెస్ ధరించి మెడిటేషన్ చేస్తున్నట్టు పోజిచ్చింది. దాంతో ఆమెకు శాంతి దక్కిందేమో కానీ నెటిజన్ల శాంతి హుష్ కాకీ.తాజాగా మరో ఫోటోతో ముందుకొచ్చింది.  తన ఇన్స్టా ఖాతాను శ్రద్ధగా ఫాలో అయ్యే ఫాలోయర్ల కోసం.. ఫాలో కాకపోయినా ప్రపంచం నలుమూలలా ఉన్నా కళాపోషకుల కోసం మరో ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు షమ "నా విలువ నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నేనిలా ఉండేందుకు నేనెంత చెల్లించానో నాకు తెలుసు" అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. షమ చెప్పేది నిజమే.. చిన్న ఉదాహరణ తీసుకుంటే బికినీ బాడీ ఊరికే రాదు. ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇక ఫోటో విషయానికి వస్తే ఓ గ్రీన్ కలర్ గౌన్ లో జస్ట్ అలా నిలుచుంది అంతే.  అయితే ఆ  గౌన్ కు వీ నెక్ ఉండడంతో అందాలను పూర్తిగా ఆరేసినట్టుగా అయింది. పింక్ కలర్ లిప్ స్టిక్.. బ్లీచ్ చేస్తే బ్రౌన్ కలర్ లో మెరుస్తున్న హెయిర్.. అన్నీ అదిరిపోయాయి. ఇక షమ నిలుచున్న పోజులో ఎడమ చేతికి నడుముకు మధ్య ఉన్న గ్యాప్ చుస్తే ఈ భామ ఎంత పర్ఫెక్ట్ షేప్ లో ఉందో మనకు అర్థం అవుతుంది.

ఇలాంటి ఫోటోలు నచ్చని నెటిజన్లు ఉండరు కదా.  అందుకే వారికి తోచినట్టు కామెంట్లతో రెచ్చిపోయారు. "డీప్లీ హాట్... డీప్లీ సెక్సీ".. "బ్యూటిఫుల్ అండ్ సెక్సీ".."అందరూ వేరు.. నువ్వు వేరు".. "సెక్సీ ఏంజెల్" అంటూ తమ స్పందనను చిలిపిగా ప్రకటించారు.