షామా సికిందర్.. కంట్రోల్ చేసుకోలేని అందాల విందు

Wed Jan 25 2023 05:00:01 GMT+0530 (India Standard Time)

Shama Sikander A Feast Of Uncontrollable Beauty

షామా సికిందర్.. ఈ బాలీవుడ్ నటి ఎప్పుడూ సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలను పెడ్తూ కుర్రకారుకు హీటెక్కిస్తుది. తనకు సంబంధించిన అప్ డేట్లతో పాటు సరికొత్త ట్రెండ్ ను ఫాలో అవుతూ దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకోవడంలో అందరికంటే ముందు ఉంటుంది. తన పరువాలతో కుర్రకారుకు ఎప్పుడూ పిచ్చెక్కిస్తుంది. ధూమ్ దడాకా బైపాస్ రోడ్ లాంటి పలు సినిమాల్లో నటించింది ఈ రాజస్థానీ బ్యూటీ. సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది.షామా సికిందర్ పలు సినిమాల్లో నటించినప్పటికీ టీవీ షోలే తనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. అందాల ఆరబోతలో ఎప్పుడూ ముందుండే షామా పలు వెబ్ సిరీసుల్లోనూ తన హాట్ నెస్ ను చూపించింది.

సోషల్ మీడియాలో కుర్రకారు కంట్రోల్ చేసుకోలేని పొట్టి దుస్తులు ధరించి ఫోజులిస్తుంది. నాలుగు పదుల వయస్సు చేరుకుంటున్నా షామా అందాలు ఏమాత్రం తగ్గలేదు. రోజు రోజుకూ తన హాట్ నెస్ డోసు పెంచుతూనే పోతుంది.

తాజాగా మరో ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేసింది. టూ పీస్ డ్రెస్ ధరించి అందులో కనిపించింది. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులో బాత్ టబ్‌లో నిలబడి మత్తుగా చూస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. చలికాలంలో స్నానం చేయమని ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చూసే చూపు అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చింది. కైపు చూపులతో షామా కుర్రకారు మతిపోగొడుతోంది.

ఒక్కరోజు క్రితం షామా సికిందర్ కొన్ని ఫోటోలను ఇన్‌స్టాలో పోస్టు చేసింది. అందులో ఈ రాజస్థానీ బ్యూటీ తన పరువాల డోస్ ను అమాంతం పెంచేసింది. వైట్ అండ్ బ్లాక్ లైనింగ్ ఉన్న చీర ధరించి తన అందాలను వీలైనంత వరకు ఆరబోసింది.

ఆటోలో కూర్చుని లోనెక్ బ్లౌజ్ ధరించి క్లీవేజ్ షో చేసింది. ఈ అమ్మడు అందాల విందు మామూలుగా లేదు.ఈ రాజస్థానీ బ్యూటీ వయస్సు ఇప్పుడు 41 సంవత్సరాలు. 1981లో జన్మించగా 1998లోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. టీవీ షోల్లో కనిపించింది. యే మేరి లైఫ్ హై టీవీ సిరీస్ లో నటించింది. సెక్స్‌హాలిక్ షార్ట్ ఫిల్మ్ లో కనిపించి మెప్పించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.