Begin typing your search above and press return to search.

బేషరమ్​గా షామా సికందర్​.. మళ్లీ అన్ని చూపించేస్తూ..

By:  Tupaki Desk   |   30 Jan 2023 6:24 PM GMT
బేషరమ్​గా షామా సికందర్​.. మళ్లీ అన్ని చూపించేస్తూ..
X
షామా సికందర్​.. ఈ పేరు నెటిజన్లకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సూపర్ మోడల్ కమ్ యాక్టర్స్​ సోషల్ మీడియాల్లోనూ ఫుల్​ యాక్టివ్​గా ఉంటుంది. తన అందాలతో వయ్యారాల వడ్డనలు చేసేందుకు ఈ భామ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఫార్టీ ప్లస్‌లోనూ ఏమాత్రం వ‌న్నె త‌గ్గని అందాల‌తో కుర్రకారు గుండెల్లో గూడుకట్టుకుని ఉండిపోయింది.

ఏజ్ పెరుగుతున్నా త‌న‌లో హాట్ నెస్ ఏమాత్రం త‌గ్గలేద‌ంటూ వరుస హాట్ ఫొటోషూట్లతో రచ్చ చేస్తోంది. హాట్ హాట్ పోజులతో నెటిజన్లకు అందాల విందు ఇస్తోంది. ఇంకా చెప్పాలంటే సినిమాల కన్నా మ్యూజిక్ వీడియోస్‌, టీవీ షోస్ ద్వారా వెలుగులోకి వ‌చ్చిన ఈ హాటీ బ్యూటీ హ‌ద్దుల్ని మించే అందాల ప్రదర్శన చేస్తూ.. వ‌రుస ఫొటో షూట్లతో హీరోయిన్లలకు మించి పాపులారిటీని ద‌క్కించుకుంది.

అయితే తాజాగా ఓ అదిరిపోయే ఫొటో వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో షామా బ్లూ కలర్ బికినీలో తన ఉప్పొంగే ఎద అందాలను ఆరబోసి కుర్రాళ్ల గుండెల్ని మరోసారి పిండేసింది. బ్యాక్​గ్రౌండ్​లో పఠాన్​ సినిమాలో 'బేషరమ్' సాంగ్​ను జత చేసింది. ఓ మై గాడ్​ ఇట్స్ మండే ఏగెయిన్​ అంటూ వ్యాఖ్య రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లకు తెగ లైక్స్, కామెంట్స్ పెడుతున్నారు. వావ్​ వాట్​ ఏ షేప్​, సూపర్​, టూ గుడ్​ మ్యామ్​, వెరీ హాట్​ అంటూ కామెంట్లు, ఫైర్​ ఎమోజీలతో హోరెత్తిస్తున్నారు.

కాగా, 'ప్రేమ్ అగాన్' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ షామా.. మన్, ది డెడ్లీ పార్ట్, బస్తీ, దూమ్ ధడాకా, కాంట్రాక్ట్, సెక్సాహోలిక్ లాంటి సినిమాల్లో నటించింది. చివరిసారిగా నటించిన 'బైపాస్ రోడ్' రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఈ ముదురు బ్యూటీ కొత్త సినిమాలు ఏవీ చేయలేదు. అరకొర సినిమా అవకాశాలు వస్తుండంతో.. ఈ రాజస్థాన్ బ్యూటీ ఇప్పుడు వెబ్ సిరీస్, రియాలిటీ షోలు చేస్తోంది. మరోవైపు సీరియల్స్ కూడా చేస్తోంది. టీవీ రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.