ఫొటోటాక్ : 'పంజా' బ్యూటీ బోల్డ్ ట్రీట్

Wed Sep 30 2020 23:00:01 GMT+0530 (IST)

Sara Jane Latest Stunning Bikini Pose

పవన్ కళ్యాణ్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ విష్ణువర్థన్ దర్శకత్వంలో వచ్చిన 'పంజా' సినిమా గుర్తుంది కదా ఆ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన సారా జేన్ డియాస్ మళ్లీ తెలుగులో కనిపించలేదు. పంజా సినిమా నిరాశ పర్చడంతో ఆమెకు తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు. అందంతో పాటు మంచి యాక్టింగ్ ట్యాలెంట్ ఉన్న ఈ అమ్మడికి ఆ తర్వాత హిందీలో వరుసగా ఆఫర్లు వచ్చాయి. అయితే ఆ సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. దాంతో 2017 తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. ఒక వైపు సినిమాలు మరో వైపు బుల్లి తెర.. ఓటీటీలపై ఈమె దృష్టి పెట్టింది.ప్రస్తుం వెబ్ సిరీస్ ల టైం నడుస్తున్న కారణంగా అందులో నటించే అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే ఫొటోలు మరియు వీడియోలను చూస్తుంటే ఈమె ఆఫర్ల కోసం కాస్త హద్దులు మీరుతుందా అనిపిస్తుంది. తాజాగా ఈమె బికినీ తో సెల్ఫీ తీసుకుని షేర్ చేసింది. మేకప్ లేకుండా సింపుల్ అండ్ స్వీట్ గా సారా జేన్ ఉందంటు కామెంట్స్ చేస్తున్నారు. మళ్లీ ఈమె సినిమాల్లోకి వచ్చేందుకు చేస్తున్న ఈ బోల్డ్ ప్రయత్నాలు ఎంత వరకు సఫలం అవుతాయో చూడాలి.