ఫొటోటాక్ : కుచ్ కుచ్ హోతాహై క్యూటీ ఇప్పుడు హాటీ అయ్యిందే

Wed Jan 22 2020 22:00:57 GMT+0530 (IST)

Sana Saeed in BIkini

కుచ్ కుచ్ హోతాహై చిత్రంలో షారుఖ్ ఖాన్ కూతురు పాత్రలో నటించిన సనా సయీద్ అందరిని అలరించింది. ఆ పాప ఎంత క్యూట్ గా ఆ చిత్రంలో నటించిందో ఆ చిత్రం చూసిన ప్రతి ఒక్కరికి తెల్సిందే. ఆ ఒక్క సినిమాతోనే సనా సయీద్ కు అభిమానులు అయిన వారు చాలా మంది ఉంటారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన సనా సయీద్ సినిమాలకు దూరం అయ్యింది. మళ్లీ ఇప్పుడు సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఈ క్యూటీ ప్రయత్నాలు చేస్తోంది.ప్రస్తుతం ఈ క్యూటీ కాస్త హాటీ అయ్యింది. అది కూడా బాలీవుడ్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోకుండా హాట్ ఫొటో షూట్స్ తో సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తుంది. ఈ అమ్మడు చేస్తున్న హాట్ ఫొటోషూట్స్ తో ఈమె ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఈ మద్య చేసిన ఈ బికినీ ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పట్లో క్యూట్ గా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు ఇంత హాట్ గా అవ్వడం చూసి అంతా అవాక్కవుతున్నారు. త్వరలోనే ఈ అమ్మడు హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.