Begin typing your search above and press return to search.

హాట్ నెస్ తో అల్లాడిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

By:  Tupaki Desk   |   31 March 2020 10:30 PM GMT
హాట్ నెస్ తో అల్లాడిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ
X
కుర్ర భామ సాక్షి అగర్వాల్ పేరు ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో బాగా వినిపిస్తోంది. ఈ పిల్ల అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. తమిళ బిగ్ బాస్ 3వ సీజన్లో ఎంట్రీ ఇచ్చి బాగా గుర్తింపు పొందింది. రాజా రాణి చిత్రంలో చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చి, కాలా సినిమాలో రజినీకాంత్ కోడలిగా నటించింది. ఇదిలా ఉండగా సాక్షి అగర్వాల్ ప్రస్తుతం తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. 29 ఏళ్ల సాక్షి అగర్వాల్ తన గ్లామర్ షోతో సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఈ అమ్మడుకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఈ భామ పోస్టు చేసే ఫోటోల కోసం యూత్ వెయిట్ చేస్తూ ఉంటారు.

శారీ లుక్ అయినా, ట్రెండీ అవుట్ ఫిట్స్ లో అయినా సాక్షి అగర్వాల్ హాట్ నెస్ తో మతి పోగొడుతోంది. ఇంతకుముందు సాక్షి అగర్వాల్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. 2020 క్యాలెండర్ ఫొటోషూట్‌లో భాగంగా సాక్షి కేరళలోని అలెప్పీ లో ఏనుగుపై కూర్చుని సెక్సీ డ్రెస్‌లో ఏనుగు సాక్షిపై తొండంతో నీళ్లు పోస్తుంటే ఫొటోలకు పోజులిచ్చారు. ఇప్పుడు తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన మరో హాట్ ఫోటో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. కరోనా టైం లో ఇంటికే పరిమితమైన సాక్షి తన వర్క్ ఔట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. చూపు తిప్పుకోలేని ఎద సౌందర్యం ఈమె సొంతం. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.