Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఫ‌్యాంటు బ‌ట‌న్ విప్పేస్తున్న క్యాలెండ‌ర్ గర్ల్

By:  Tupaki Desk   |   16 Jan 2021 9:00 AM GMT
ఫోటో స్టోరి: ఫ‌్యాంటు బ‌ట‌న్ విప్పేస్తున్న క్యాలెండ‌ర్ గర్ల్
X
టాప్ మోడ‌ల్ కం బాలీవుడ్ న‌టి రుహీ సింగ్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. టాలీవుడ్ కి ఇప్ప‌టికే సుప‌రిచిత‌మైన ఈ భామ సోష‌ల్ మీడియాల్లో చాలా స్పీడ్ చూపిస్తుంది. నిరంత‌రం వేడెక్కించే హాట్ ఫోటోషూట్లతో అగ్గి రాజేయ‌డం ఈ బ్యూటీకి అల‌వాటు వ్యాప‌కం.

రుహి సింగ్ తాజాగా మ‌రో హాట్ ఫోటోని అభిమానుల కోసం ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసింది. రుహీ లేటెస్ట్ భంగిమ .. వేడెక్కించే డ్రెస్సింగ్ సెన్స్ బోయ్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌కుముందు ఈత కొల‌నులో ఈత దుస్తుల‌తో పాటు.. బికినీ బీచ్ లో బికినీ వ‌య్యారాల‌తో హీట్ పెంచిన రుహీ అంత‌కుమించి మ‌రోసారి డెనిమ్ చినుగుల ఫ్యాంటు బ‌ట‌న్ విప్పేస్తూ ట్రీట్ కి సిద్ధ‌మైంది. ఇక నేవీ బ్లూ డెనిమ్ టాప్ హాఫ్ సైజ్ ఆ మిరుమిట్ల‌ అందాల్ని మ‌రింత‌గా హైలైట్ చేస్తోంది.

ఈ అమ్మ‌డి తెగింపు చూసి.. మ‌రీ అలా బ‌ట‌న్ విప్పేయ‌క‌లా డాళింగ్! అంటూ ఫ్యాన్స్ ఒక‌టే ప‌రేషాన్ అయిపోతున్నారు. స్కిన్ షోకి ఈ అమ్మ‌డు ఏమాత్రం అడ్డు చెప్ప‌దు. టాలీవుడ్ స‌హా సౌత్ లో పెద్ద రేంజు కెరీర్ ని ఆశిస్తోంది. అందుకే ఈ తెగువ‌. రుహీ గ‌తంలో క్యాలెండ‌ర్ గ‌ర్ల్.. ఇష్క్ ఫ‌రెవ‌ర్.. బొంగు.. ఆప‌రేష‌న్ కోబ్రా అనే చిత్రాల్లో న‌టించింది.